SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Vijayawada Nadendla Manohar Meets The Rumors About Him Radha Join In Janasena

Vangaveeti Radha Krishna: బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. నాదెండ్లతో వంగవీటి రాధాకృష్ణ భేటీ!

  • Written By: Dharani
  • Updated On - Fri - 1 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vangaveeti Radha Krishna: బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. నాదెండ్లతో వంగవీటి రాధాకృష్ణ భేటీ!

Nadendla Manohar Meets Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా మళ్ళీ పార్టీ మారుతున్నారా? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు వంగవీటి రాధ పార్టీ మార్పుపై మూడేళ్ళుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వల్లభనేని వంశి, కొడాలి నాని ఆయనను వైసీపీలోకి రావాలని పదే పదే కోరుతున్నట్లు ప్రచారం జరిగింది. వీళ్ల ముగ్గురు ఎప్పుడు కలసినా  రాధ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం మొదలయ్యేది. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాధ మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదన్నది వాస్తవం. అయితే ఇప్పుడు వంగవీటి రాధ పార్టీ మారే విషయంలో మరో కొత్త ప్రచారం మొదలైంది. అదేంటంటే.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటన షెడ్యల్ లో రాధ పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ వార్తలకు బలం చేకూర్చే సంఘటన ఒకటి చోటు చేసుకోవడంతో.. ఇక మీదట బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ వివరాలు..

వంగవీటి మోహన రంగా కుమారుడు, విజయవాడలో కీలక నేత వంగవీటి రాధాకృష్ణ.. జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జులై 4న విజయవాడలో జరిగే కార్యక్రమంలో వంగవీటి రాధా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ మేరకు ప్రచారం జరుగుతోంది. జులై 4న వంగవీటి రంగా 75వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో రంగా విగ్రహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూలమాల వేసి నివాళి అర్పించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అనంతరం పవన్ కళ్యాణ్.. అక్కడ నుంచి వంగవీటి రాధా నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన YCP ఎమ్మెల్యే మద్దిశెట్టి!

Join Our Whatsapp Channel

పవన్ సమక్షంలో వంగవీటి రాధా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అటు వంగవీటి రాధా వర్గంగానీ, జనసేన వర్గాలు గానీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, జనేసేన నేత నాదెండ్ల మనోహర్ శుక్రవారం (జులై 1) వంగవీటి రాధా నివాసానికి వెళ్లి ఆయనతో సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. దీంతో వంగవీటి రాధా.. జనసేనలో చేరబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది. ఇదే గనక జరిగితే.. ఇక విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Peddireddy Ramachandra Reddy: కుప్పంలో బరిలో హీరో విశాల్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి!

Tags :

  • Andhra Pradesh
  • JanaSena Party
  • Nadendla Manohar
  • political news
  • Vangaveeti Radha Krishna
  • Vijayawada
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

    ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • పొలిటికల్ ధనుష్..బీజేపీలో చేరికపై క్లారిటీ..!

    ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

  • మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్..

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam