SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Tirupati Railway Station To Be Constructed With World Class Facilities

Ashwini Vaishnaw: ప్రపంచ స్థాయి హంగులతో రూపుదిద్దుకోనున్న తిరుపతి రైల్వే స్టేషన్!

  • Written By: Uppula Naresh
  • Updated On - Tue - 31 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ashwini Vaishnaw: ప్రపంచ స్థాయి హంగులతో రూపుదిద్దుకోనున్న తిరుపతి రైల్వే స్టేషన్!

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ మహా పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు పోటి పడుతుంటారు. అలా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ దేవాలయానికి ప్రధానంగా ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రోజు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలలో ఉన్న శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలా భారీ ఆదాయాన్ని సంపాదించి పెడుతున్న తిరుపతి రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి హంగులతో నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇక ఇందులో భాగంగానే కేంద్ర రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ట్విట్టర్ లో తెలిపాడు.

tirupati railway station

Tirupati world-class railway station on fast track. All contracts awarded.#TransformingRailways pic.twitter.com/JwzXOUiENy

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 30, 2022

ఇది కూడా చదవండి: Nagma: రాజ్యసభ సీటు వ్యవహారంలో నగ్మా అసంతృప్తి! ట్వీట్ వైరల్..

ఫాస్ట్ ట్రాక్‌లో తిరుపతి రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి హంగులతో నిర్మాణం చేపట్టబోతున్నామని, దీనికి సంబంధించి కాంట్రాక్ట్ లు కూడా అప్పచెప్పినట్లు మంత్రి వివరించారు. మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ పోస్ట్ పై తాజాగా స్పందించాడు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్. డియర్ సార్ … మీరు తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణంలో భాగంగా ఈ విధమైన వ్యాఖ్యలు చూసి ఉండవచ్చు. దీనిని ఎవరూ కూడా ఇష్టపడరు. డిజైన్ కొంత పాశ్చాత్య కాపీలా, ఏదో IT పార్క్ లా కనిపిస్తోంది.

tirupati railway station

పవిత్రమైన తిరుపతిని ఆధ్యాత్మికత కలబోసేలా ఉండే విధంగా తీర్చుదిద్దండి. భారతదేశం యొక్క గొప్ప వాస్తుశిల్పాం ఉట్టిపడేలా తిరుపతి రైల్వే స్టేషన్ ని నిర్మాణం చేపట్టాలని, ఈ గాజు, ఉక్కుకాపీ కాదంటూ నాగ్ అశ్విన్ ట్విట్టర్ తెలిపాడు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ కు బదులిచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Dear sir…as u might have seen in the comments…nobody likes this…The design looks like some generic western copy, some bad IT park… tirupati is sacred, spiritual…lets get ppl to design it who understand the rich architecture of India..and not this glass n steel copies🙏

— Nag Ashwin (@nagashwin7) May 31, 2022

Tags :

  • Ashwini Vaishnaw
  • nag ashwin
  • Tirupati railway station
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్ కల్కిని బీట్ చేసిన సూర్య ‘కంగువా’! ఇదేమి క్రేజ్!

ప్రభాస్ కల్కిని బీట్ చేసిన సూర్య ‘కంగువా’! ఇదేమి క్రేజ్!

  • మీకు థోర్, హల్క్.. మా భారతీయులకు అతనే సూపర్ హీరో – నాగ్ అశ్విన్

    మీకు థోర్, హల్క్.. మా భారతీయులకు అతనే సూపర్ హీరో – నాగ్ అశ్విన్

  • ప్రాజెక్ట్ K ఫస్ట్ గ్లింప్స్ మామూలుగా లేదుగా.. ప్రభంజనం సృష్టించనున్న ప్రభాస్..

    ప్రాజెక్ట్ K ఫస్ట్ గ్లింప్స్ మామూలుగా లేదుగా.. ప్రభంజనం సృష్టించనున్న ప్రభాస్..

  • ఇకపై కాషాయ రంగులో వందే భారత్ రైలు.. కారణం అదేనా?

    ఇకపై కాషాయ రంగులో వందే భారత్ రైలు.. కారణం అదేనా?

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త! ప్రాజెక్ట్ K టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

    ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త! ప్రాజెక్ట్ K టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam