SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Nandamuri Harikrishna Death Anniversary Chandrababu Naidu And Lokesh Tweet Viral

హరికృష్ణ వర్ధంతి.. చంద్రబాబు నాయుడు, లోకేష్‌ భావోద్వేగం!

  • Written By: Dharani
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హరికృష్ణ వర్ధంతి.. చంద్రబాబు నాయుడు, లోకేష్‌ భావోద్వేగం!

నందమూరి హరికృష్ణ.. సినిమాల్లో రాణిస్తూ.. రాజకీయాల్లో తండ్రికి చేదుడోవాదోడు నిలిచాడు. ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించిన ప్రారంభంలో ప్రచార రథానికి సారధిగా ఉండి.. తండ్రితో పాటు రాష్ట్రం అంతటా పర్యటించి.. ప్రజలకు చేరువయ్యాడు. అనంతరం ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా చేశారు. కొన్నాళ్లకి అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలు, సినిమాలకూ దూరం అయ్యారు. ఈ క్రమంలో2018 ఆగస్టు 29న నల్గొండ సమీపంలోని అన్నేపర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఓ అభిమాని ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నేడు హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన బావ చంద్రబాబు నాయుడు, మేనల్లుడు లోకేష్‌ ఆయనకు నివాళులర్పించారు. హరికృష్ణ మంచితనాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణగారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా… తెలుగు ప్రజలకు ఎంతో చేరువైన హరికృష్ణగారు… తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతోసేవ చేసారు.(1/2) pic.twitter.com/DD0bkqynyt

— N Chandrababu Naidu (@ncbn) August 29, 2022

ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు.. హరికృష్ణను తలుచుకుని.. ‘‘మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణగారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా.. తెలుగు ప్రజలకు ఎంతో చేరువైన హరికృష్ణగారు.. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతోసేవ చేసారు. నందమూరి హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా ఆ సౌజన్యమూర్తి స్మృతికి నివాళులు’’అంటూ ట్వీట్ చేశారు.

ముక్కుసూటితనం హరి మావయ్య
నైజం. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనకే ప్రత్యేకమైన వ్యక్తిత్వం. రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరి మావయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/xO74tzyu6u

— Lokesh Nara (@naralokesh) August 29, 2022

ఇక లోకేష్‌..‘ముక్కుసూటితనం హరి మావయ్య నైజం. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనకే ప్రత్యేకమైన వ్యక్తిత్వం. రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరి మావయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను’అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు, హరికృష్ణ అభిమానులు ఆయనను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: భార్యకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన నారా లోకేశ్! ఫోటోలు వైరల్!
  • ఇది కూడా చదవండి: అక్క కోసం ‘E’ స్కూటర్ తయారు చేసిన తమ్ముడు! 3 గంటల ఛార్జ్ తో 60కి.మీ..!

Tags :

  • Chandrababu Naidu
  • Death Anniversary
  • Nandamuri Harikrishna
  • Nara Lokesh
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హరికృష్ణ ‘స్వామి’ మూవీనే భగవంత్ కేసరినా? దర్శకుడి సమాధానం ఏంటంటే?

హరికృష్ణ ‘స్వామి’ మూవీనే భగవంత్ కేసరినా? దర్శకుడి సమాధానం ఏంటంటే?

  • సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

    సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

  • యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం!

    యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం!

  • TDP వరాల జల్లు.. నిరుద్యోగులకు 3000.. మహిళలకు నెలకు రూ.1500!

    TDP వరాల జల్లు.. నిరుద్యోగులకు 3000.. మహిళలకు నెలకు రూ.1500!

  • ఆళ్లగడ్డ నియోజ‌క‌వర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 107వ రోజు హైలెట్స్!

    ఆళ్లగడ్డ నియోజ‌క‌వర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 107వ రోజు హైలెట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam