ఈ మధ్యకాలంలో థియేట్రికల్ సినిమాలకు, ఓటిటి సినిమాలకు కొదవ లేకుండా పోతుంది. ప్రతివారం కొత్త సినిమాలతో పాటు ఇదివరకే విడుదలై అలరించిన సినిమాలను మళ్లీ ఓటిటిల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓటిటిలు వెలుగులోకి రాకముందు విదేశీ సినిమాలను మిస్ అవుతూ.. లోకల్ మూవీస్ వరకే చూసేవారు ఇండియన్స్. కానీ.. ఓటిటిలు వచ్చాక భాషా, ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు నచ్చితే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి సజెస్ట్ చేసుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో సజెస్ట్ చేసే కల్చర్ ఇప్పుడు వాడుకలో ఉంది.
సో.. ఓటిటి సినిమాలు చూడాలంటే మనీ పెట్టి.. సబ్ స్క్రిప్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగని అన్ని ఓటిటిలను సబ్ స్క్రైబ్ చేసుకోలేరు కదా! కాబట్టి.. టీవీ ఛానల్స్ తో పాటు ఓటిటిలను రెగ్యులర్ గా ఫాలో అవ్వలేరు. అలాంటి వారు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్ ల లిస్ట్ ని మేం ప్రతివారం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నప్పటికీ, అన్ని చూడాలని చెప్పలేం కదా! కనుక రీసెంట్ గా విడుదలైన ఓటిటి సినిమాలలో ది బెస్ట్ 10 మూవీస్, సిరీస్ లను మీకు సజెస్ట్ చేయబోతున్నాం. మరి ఇటీవల విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందిన టాప్ 10 మూవీస్ ఏంటంటే..
పైన పేర్కొన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు మాకు బెస్ట్ అనిపించినవి మాత్రమే. మరి వీటిలో మీకు తెలిసినవి ఏవైనా మిస్ అయ్యాయా? లేదా ఇందులో మీకు బెస్ట్ అనిపించింది ఏదైనా ఉందా? ఇవేగాక ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.