SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Laal Singh Chaddha Ott Release Date

Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’ ఓటిటి రిలీజ్ ఖరారు! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 8 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’ ఓటిటి రిలీజ్ ఖరారు! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇండియన్ బాక్సాఫీస్ ని సౌత్ ఇండియన్ సినిమాలు షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా బాలీవుడ్ టైం బాగాలేకో లేక ట్రెండ్ కి వెనకుండిపోయారో గానీ, పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ అదే కోవలో చేరింది. ఎప్పుడూ మంచి సబ్జెక్టు ఎంచుకుని సినిమాలు చేసే ఆమిర్.. ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ దెబ్బకు పంథా మార్చి ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ చేశాడు. ఇది హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.

ఆమిర్ ప్రధానపాత్రలో నటిస్తూ నిర్మించిన ఈ రీమేక్ సినిమా కోసం ఏకంగా రూ. 180 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది. అందులోనూ ఫారెస్ట్ గంప్ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించి.. రీమేక్ హక్కుల కోసం దాదాపు 9 సంవత్సరాలు కష్టపడ్డానని చెప్పాడు ఆమిర్. అలాగే ఎంతో సీరియస్ గా సినిమాను భారీ బడ్జెట్ లో తీసి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాడు. ఈ సినిమాతోనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ చేశాడు. అయితే.. అనూహ్యంగా లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఎందుకంటే.. సినిమా లెన్త్, ఎంగేజింగ్ గా లేని స్క్రీన్ ప్లే, ఇండియన్ కల్చర్ లోపించడంతో సినిమా పోయిందని టాక్.

ఇదిలా ఉండగా.. లాల్ సింగ్ చడ్డా మూవీని థియేటర్స్ లో విడుదలైన 6 నెలల తర్వాతే ఓటిటిలో రిలీజ్ చేస్తానని చెప్పాడు ఆమిర్. కానీ.. సినిమా అప్పటికి రిలీజ్ కాలేదు.. ఇప్పుడు విడుదలై ఫలితం తారుమారు అయిపోయేసరికి తన ఆలోచన మార్చుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లాల్ సింగ్ చడ్డా ఓటిటి హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా అక్టోబర్ 20 నుండి స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది. అంటే.. 6 నెలలకు అన్న సినిమా 50 రోజులకే ఓటిటిలో రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్నీ స్వయంగా ప్రముఖ ఫిలిం క్రిటిక్ గిరీష్ జోహార్ ట్విట్టర్ లో తెలిపారు. మరి లాల్ సింగ్ చడ్డా ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

As per trade buzz… to minimise losses .. the OTT premiere of #LaalSinghChaddha will be on 20th Oct on #Netflix instead of the post 6months theatrical release, as announced by #AamirKhan earlier ! @AKPPL_Official pic.twitter.com/iyWHg5mlCt

— Girish Johar (@girishjohar) September 6, 2022

Tags :

  • aamir khan
  • Laal Singh Chaddha
  • latest tollywood news
  • Naga Chaitanya
  • netflix
  • OTT Releases
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

  • సబ్‌స్క్రైబర్లకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్

    సబ్‌స్క్రైబర్లకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్

  • సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

    సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam