సాధారణంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాల కోసం ప్రేక్షకులు వెయిట్ చేయడమనేది మామూలే. అభిమాన తారలు నటించిన సినిమాలను బిగ్ స్క్రీన్ పై చూడాలని ఎవరికైనా ఉంటుంది. కానీ.. ఇటీవలి కాలంలో యంగ్ హీరోల దగ్గరనుండి పాన్ ఇండియా స్టార్స్ వరకూ ఎవరి సినిమాలైనా ఓటిటిలోకి ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు ఆడియెన్స్. ఎందుకంటే.. కొంతకాలంగా థియేటర్స్ కంటే ఓటిటి వేదికలే ప్రధానం అయిపోయాయని అంటున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయం నుండే జనాలు ఓటిటిలకు అలవాటు పడిపోయారు.
దీంతో ఇప్పుడు థియేట్రికల్ సినిమాలను కూడా ఓటిటి రిలీజ్ ఎప్పుడని అడిగే పరిస్థితి నెలకొంది. అయితే.. థియేటర్స్ కి వెళ్లాల్సిన సినిమాలు వేరు.. ఓటిటిలో చూడాల్సిన సినిమాలు వేరు అన్నట్లుగా అయిపోయింది ప్రస్తుతం ప్రేక్షకుల తీరు. ఈ క్రమంలో ఓటిటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఓటిటి వేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రేక్షకులకు అందుబాటులో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, జీ5, సోనీ లివ్.. ఇలా పలు పాపులర్ ఓటిటిలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను అందిస్తున్నాయి.
ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటి సినిమాలు రిలీజ్ కి క్యూ కట్టాయి. మామూలుగా అయితే ఒక వారంలో రెండో మూడో సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడం గురించి వింటూ వస్తున్నాం. కానీ.. ఈ మధ్య వారానికి ఓటిటిలలోనే వారానికి పది వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కోసారి వారంలో ఇరవై సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం జరుగుతోంది. అయితే.. సెప్టెంబర్ చివరి వారమైన ఈ వారంలో దాదాపు ఎనిమిది సినిమాలు ఓటిటి రిలీజ్ కి రెడీ అయ్యాయి. మరి ఓటిటిలో రిలీజ్ కానున్న ఆ 8 సినిమాలేవో చూద్దాం!
నెట్ ఫ్లిక్స్(Netflix):
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime):
సోనీలివ్(SonyLIV):
జీ5(Zee5):
హాట్ స్టార్(Hotstar):