సాధారణంగా పండుగ రోజులు దగ్గర పడుతున్నాయంటే చాలు.. థియేటర్లలో ఏయే కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని చూస్తుంటారు ప్రేక్షకులు. కొంతకాలంగా ఆ ట్రెండ్ పాతబడిపోయింది. ఎందుకంటే.. థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమాల సంగతి పక్కన పెట్టేసి.. ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలేంటని ఆరా తీస్తున్నారు ఆడియెన్స్. అదీగాక థియేటర్స్ లో విడుదలవుతున్న చిన్న, పెద్ద సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుండటంతో.. ప్రేక్షకులు ఓటిటిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటిటి వేదికలు అందుబాటులో లేనప్పుడు థియేట్రికల్ సినిమాలకే ఆదరణ ఎక్కువగా ఉండేది. కానీ.. ఇప్పుడంతా ఓటిటిల హవా నడుస్తుంది కాబట్టి.. వాటికే క్రేజ్ పెరిగిపోయింది.
ప్రతీ వారం ఓటిటిలో థియేట్రికల్ సినిమాలకంటే అధిక సంఖ్యలో సినిమాలు/వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా ఓటిటి విడుదలకు చాలా సినిమాలు రెడీ అయిపోయాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, వూట్ లాంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యే రోజులు కూడా పోయాయి. అందుకే ఒక్క వారంలోనే దాదాపు 10 సినిమాలకు పైగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ వారం ఓటిటిలో దాదాపు 17 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
హోయ్ చోయ్(Hoichoi):
ఆపిల్ టీవీ(Apple TV+):
డిస్కవరీ ప్లస్(Discovery+):
ఈ విధంగా ఈ వారం ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు పదిహేడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలలో మీరు ఏ మూవీ/సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.