తెలుగు వారి పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్ధానం ఉంది. కొత్త సంవత్సరాదిగా ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది పండుగరోజున పంచాంగ శ్రావణం వినటమే కాకుండా.. ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడిని రూపొందిస్తారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడి ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడిలో అనేక ఔషదగుణాలు దాగున్నాయి. మరి.. ఉగాది పచ్చడి తయారీ విధానం ఎలానో తెలియాలంటే ఈ వీడియో చేసేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.