SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Sanchari Vijay Passes Away Kannada Actor National Award Winning Sandalwood

జాతీయ ఉత్తమ నటుడు సంచారి విజయ్ తరలిపోయినా అవయవదానంతో మళ్ళీ మనలోనే!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 15 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జాతీయ ఉత్తమ నటుడు సంచారి విజయ్ తరలిపోయినా అవయవదానంతో మళ్ళీ మనలోనే!..

భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. క‌న్న‌డ న‌టుడు, జాతీయ అవార్డు గ్ర‌హీత సంచారి విజ‌య్ (37) బ్రెయిన్‌-డెడ్ అయిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. జూన్ 12న ఫ్రెండ్‌ను క‌లుసుకొని, బైక్‌పై ఇంటికి తిరిగివెళ్తున్న స‌మ‌యంలో యాక్సిడెంట్‌కు గుర‌య్యాడు విజ‌య్‌. తీవ్ర గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన ఆయ‌న‌ను వెంట‌నే బెంగ‌ళూరులోని అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. రిపోర్టుల ప్ర‌కారం ఆయ‌న మెద‌డులోని కుడిభాగానికీ, తొడ ప్రాంతంలోనూ తీవ్ర గాయాల‌య్యాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు జూన్ 14 ఆయ‌న బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న అవ‌య‌వాల‌ను దానం చేయ‌డానికి కుటుంబ‌స‌భ్యుల నిర్ణ‌యించుకున్నారు.

విజ‌య్‌కు మ‌ధ్యాహ్నం 12.25 గంట‌ల‌కు ఓసారి, రాత్రి 7.50 గంట‌ల‌కు మ‌రోసారి అప్నియా టెస్టుల‌ను నిర్వ‌హించారు. వీటిలో పాజిటివ్ అని తేలింది. దాన‌ర్థం ఆయ‌న బ్రెయిన్ పూర్తిగా దెబ్బ‌తింది. ఆయ‌న బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆయ‌న అవ‌య‌వాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చి ప్రోటోకాల్స్ ప్ర‌కారం వివిధ హాస్పిట‌ల్స్‌లో అవ‌స‌ర‌మైన వారికి అవ‌య‌వ మార్పిడి చేస్తారు.

విజ‌య్ యిపార్థివ‌దేహాన్ని బెంగ‌ళూరులోని ర‌వీంద్ర క‌ళాక్షేత్ర‌లో ఉద‌యం 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ సంద‌ర్శ‌నార్థం ఉంచుతారు. అనంత‌రం ఆయ‌న స్వ‌స్థ‌లం పంచ‌న‌హ‌ళ్లిలో రాష్ట్ర ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.  హీరో కిచ్చా సుదీప్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా  లాంటి విషాద వార్తను చెప్పడానికి మాట రావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.

‘రంగ‌ప్ప హోగ్‌బిత్న’ (2011) అనే సినిమాతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన సంచారి విజ‌య్ అనంత‌రం హిట్ సినిమాల్లో న‌టించాడు. ‘హరివూ’, ‘ఒగ్గరానే’ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రాన్స్‌జెండర్‌గా నటించిన ‘నాను అవనల్ల.. అవలు’ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. విజయ్ చివరిసారిగా ‘యాక్ట్‌ 1978’ చిత్రంలో నటించారు.

Very very disheartening to accept that Sanchari Vijay breathed his last.
Met him couple of times just bfr this lockdown,,,, all excited about his nxt film,, tats due for release.
Very sad.
Deepest Condolences to his family and friends.
RIP 🙏🏼

— Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2021

Tags :

  • accident
  • brain
  • death
  • hero
  • kannada
  • national award
  • passed
  • Sanjya sanchari
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్టార్ హీరో సినిమా షూట్ లో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి!

స్టార్ హీరో సినిమా షూట్ లో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి!

  • ప్రతి సినిమా KGF కాలేదు.. ఆ స్థానాన్ని ఏదీ కబ్జా చేయలేదు..

    ప్రతి సినిమా KGF కాలేదు.. ఆ స్థానాన్ని ఏదీ కబ్జా చేయలేదు..

  • స్విమ్మింగ్‌ పూల్‌లో రిషభ్‌ పంత్‌! నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్‌

    స్విమ్మింగ్‌ పూల్‌లో రిషభ్‌ పంత్‌! నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్‌

  • వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం

    వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం

  • వీడియో: బస్సును ఢీ కొట్టిన రైలు.. ఏడుగురు మృతి

    వీడియో: బస్సును ఢీ కొట్టిన రైలు.. ఏడుగురు మృతి

Web Stories

మరిన్ని...

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..
vs-icon

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ
vs-icon

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!
vs-icon

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ
vs-icon

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

తాజా వార్తలు

  • ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత ఓటమికి 5 ప్రధాన కారణాలు

  • బిజినెస్ ట్రెండ్ మారింది.. ఇంట్లో కూర్చుని ఈ వ్యాపారం ప్రారంభించండి.. మంచి ఆదాయం!

  • ఈ సమ్మర్ కోసం ఫ్రిడ్జ్‌ లపై ఉన్న బెస్ట్ డీల్స్ మీకోసం!

  • ఘోరం: కళ్ల ముందే కుప్పకూలిన డ్రాప్‌ టవర్ రైడ్!

  • ఆస్ట్రేలియాకు కోహ్లీ అంటే ఎంతో భయమో ఈ సీన్‌ చూస్తే తెలుస్తుంది!

  • సిజేరియన్ చేస్తుండగా భూప్రకంపనలు.. అయినా ఆపరేషన్ ఆపని డాక్టర్లు!

  • వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam