SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Pharma Company Gives Rs 16 Crore Injection Spinal Muscular Atrophy 2 For Free Of Cost To Khammam Child

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. మానవత్వం చాటుకున్న ఫార్మ కంపెనీ.. 16 కోట్లు విరాళం!

  • Written By: Dharani
  • Updated On - Mon - 8 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. మానవత్వం చాటుకున్న ఫార్మ కంపెనీ.. 16 కోట్లు విరాళం!

సాంకేతికత పెరిగిన తర్వాత మనుషుల మధ్య బంధాలు తగ్గిపోతున్నాయి.. అసలు స్పందించడమే మరిచిపోతున్నాడు. నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతోనే మాట్లాడే తీరిక లేనప్పుడు.. ఇక తన చుట్టూ ఉండే వారిని ఏం పట్టించుకుంటాడు. ప్రస్తుతం సమాజంలో పరిస్థితి ఇలానే ఉంది. అయితే అందరూ ఇలానే ఉంటారా అంటారా అంటే కాదు. కష్టంలో ఉన్న వారి గురించి తెలిస్తే చాలు.. ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందురు వస్తారు. ఇలాంటి సంఘటనలు అనేకం నిత్యం వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతుంది. వైద్యంలో భాగంగా ఒక్క ఇంజెక్షన్‌ ఖరీదే 22 కోట్ల రూపాయలు. రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు.. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక.. బిడ్డను ఎలా బతికించుకోవాలో అర్థంకాక సతమతమయ్యారు. ఆదుకోవాల్సిందిగా అభ్యర్ధించారు. చిన్నారి కష్టం తెలుసుకున్న  ఓ ఫార్మ కంపెనీ.. ముందుకు వచ్చి ఆదుకుంది. 16 రూపాయల ఖరీదైన ఇంజక్షన్‌ను ఉచితంగా ఇచ్చి.. చిన్నారి ప్రాణాలు నిలబెట్టింది. ఆ వివరాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతుల 23 నెలల చిన్నారికి అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోపి-2(ఎస్ఎమ్ఎ) సోకింది. ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే జోలెన్స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలి. దీన్ని అమెరికా లేదంటే స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాలి. పన్నులతో కలిపి ఖరీదు రూ.22 కోట్లు అవుతుంది. ఈ క్రమంలో మానవీయ కోణంలో దీనిపై ఉన్న ఎక్సైజ్ సుంకం, జీఎస్టీతో కలిపి రూ.6 కోట్లను కేంద్రం ఎత్తేసింది. అయినా కొనడం కష్టం కావడంతో కొందరు క్రౌడ్ ఫండింగ్‌తో నిధులు సేకరిస్తుంటారు. ప్రవీణ్, స్టెల్లా దంపతులు కూడా ఇదే విధానం ఫాలో అయ్యారు.

baby

తమ కుమార్తెకు వచ్చిన వ్యాధి గురించి వివరిస్తూ.. ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ విషయం కాస్త.. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ నోవార్టిస్ ఫార్మా కంపెనీకి తెలిసింది. దాంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ను ఉచితంగా అందజేసింది. సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందించారు. క్రమంగా కోలుకుంటుండటంతో తాజాగా చిన్నారిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు.

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఆయన గుప్తాకి కూడా ఇదే వ్యాధి సోకడంతో ఇంపాక్ట్ గురు అనే అన్లైన్ క్రౌండ్ ఫండింగ్ సంస్థ ద్వారా పిలుపు ఇవ్వగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉదారత చాటి రూ.16 కోట్లపైనే విరాళాలు అందించారు. అమెరికా నుంచి ఇంజక్షన్ తెప్పించి బాలుణ్ని కాపాడారు. ఇప్పటి వరకు నగరం కేంద్రంగా నలుగురు పిల్లలకు ఇలాంటి చికిత్స అందించారు. ప్రస్తుతం మరో చిన్నారి చికిత్సకు సిద్ధమవుతున్నారు.

 

నడవలేరు.. తినలేరు
స్పైనల్ మస్కులర్ అట్రోపి-2(ఎస్ఎమ్ఎ)గా వ్యవహరించే ఈ వ్యాధి వల్ల మెదడు కండరాలు క్షీణిస్తాయి. ఇది చిన్నప్పుడే బయట పడుతుంది. మాట్లాడకపోవడం.. నడవక పోవడం.. పడుకొని లేవలేకపోవడం.. ఆహారం మింగలేకపోవడం వంటివి ప్రధానంగా కనిపించే లక్షణాలు. గతంలో రాజస్థాన్‌కు చెందిన నూరాఫాతిమా(6 నెలలు)కు ఈ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.40 లక్షల వరకు సేకరించారు. కేంద్రం రూ. 6 కోట్ల మేర పన్నులను తగ్గించింది. అప్పటికే చికిత్సలో ఆలస్యం జరగడంతో చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఖమ్మం చిన్నారి ఈ వ్యాధి నుంచి బయటపడింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: కంట తడి పెట్టిస్తున్న NRI మహిళ చివరి సెల్ఫీ వీడియో!
  • ఇది కూడా చదవండి: ఏడో ఏట కిడ్నాప్‌.. సినిమాను తలపించే ట్విస్టులతో సాగి.. చివరకు!

Tags :

  • Hyderabad
  • latest telugu news
  • Pharma Company
  • Rare Disease
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

    ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam