SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Nagaland Minister Temjen Imna Along Dance Video Goes Viral

వీడియో: ప్రజలతో కలిసి మంత్రి డాన్స్‌.. తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ప్రజలతో కలిసి మంత్రి డాన్స్‌.. తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు!

మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏదైనా సందర్భంలో డాన్స్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ, వాళ్లు నృత్యం చేస్తే ఆ వీడియోలు తప్పకుండా వైరల్‌ అవుతాయి. కొంతమంది పాజిటివ్‌ గా స్పందిస్తే ఇంకొంత మంది మాత్రం తప్పుబడుతుంటారు. కానీ, ఈ మంత్రి చేసిన డాన్స్‌ కు నెటిజన్లు అంతా ఆయన ఫ్యాన్స్ ‌అయిపోయారు. ఆ వీడియో చూస్తూ తెగ మెచ్చేసుకుంటున్నారు.

ఇప్పుడు చెప్పుకోబోయేది.. నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ గురించి. ఈయన నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. టెమ్‌జెన్‌ ఇమ్మా అలాంగ్‌ ప్రస్తుతం నాగాలాండ్‌ లో జరుగుతున్న సుంగ్రెమాంగ్‌ ఫెస్టివల్‌ కు హాజరయ్యారు. అక్కడ స్థానికులతో కలిసి కాలు కదిపారు. చూడటానికి భారీ కాయంతో ఉండే ఆయన డాన్స్‌ చేస్తుంటే అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.

ఆయన ట్విట్టర్‌ ఖాతా ఆ డాన్స్‌ వీడియో పోస్ట్‌ చేశారు. నేను కూడా నృత్యం చేయగలను అంటూ దానికి క్యాప్షన్‌ జోడించారు. సుంగ్రెమాంగ్‌ వేడుక గురించి చెబుతూ.. వారి సాంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు నాగాలాండ్‌ సందర్శించాలంటూ కోరారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. మీరు మల్టీటాలెంటెడ్‌ సార్‌ అంటూ నెటిజన్స్‌ పొగడ్తలతో ముంచెత్తారు. టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ డాన్స్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

See, I can dance too! 🕺 #Tsungremong– a festival of the Ao Nagas celebrated for invoking blessing of a bountiful harvest.

A rich heritage enthusiastically preserved and passed on to the younger generations.

Visit Nagaland to explore its culture & dance along with the locals. pic.twitter.com/zPbqBDgZPD

— Temjen Imna Along (@AlongImna) August 1, 2022

  • ఇదీ చదవండి: కారు కొని బ్లెసింగ్స్ అడిగిన కస్టమర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర!
  • ఇదీ చదవండి: పచ్చి మాంసాన్ని భక్షిస్తున్న యువకుడు! ఎందుకంటే..

Tags :

  • Dance video Viral
  • Nagaland
  • Temjen Imna Along
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

  • Indraja: కీర్తి సురేష్ ను మరిపించిన ఇంద్రజ.. ‘దసరా’ బీట్ కు మాస్ డ్యాన్స్! వీడియో వైరల్..

    Indraja: కీర్తి సురేష్ ను మరిపించిన ఇంద్రజ.. ‘దసరా’ బీట్ కు మాస్ డ్యాన్స్! వీడియో వైరల్..

  • Amardeep Chowdary: వీడియో: రోడ్డుపై రీతూ చౌదరితో ‘జానకి కలగనలేదు’ హీరో అమర్ దీప్ రచ్చ!

    Amardeep Chowdary: వీడియో: రోడ్డుపై రీతూ చౌదరితో ‘జానకి కలగనలేదు’ హీరో అమర్ దీప్ రచ్చ!

  • మ్యాచ్ మధ్యలో ‘నాటు నాటు’ సాంగ్‌కు కోహ్లీ డ్యాన్స్! వీడియో వైరల్

    మ్యాచ్ మధ్యలో ‘నాటు నాటు’ సాంగ్‌కు కోహ్లీ డ్యాన్స్! వీడియో వైరల్

  • బామ్మర్ది పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ స్నేక్ డ్యాన్స్! వీడియో వైరల్..

    బామ్మర్ది పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ స్నేక్ డ్యాన్స్! వీడియో వైరల్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam