SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Monthly 8 Thousand For Handicraft Artisans

నెలకు రూ. 8 వేలు! కేంద్ర ప్రభుత్వ పథకం.. వెంటనే అప్లై చేసుకోండి..

కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. నెలకు రూ. 8 వేలు ఖాతాల్లో జమ చేసే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి ఎవరు అర్హులో, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 17 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నెలకు రూ. 8 వేలు! కేంద్ర ప్రభుత్వ పథకం.. వెంటనే అప్లై చేసుకోండి..

ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తుంటాయి. పలు పథకాల పేరుతో ఆర్థికంగా వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటాయి. ఈ క్రమంలో చేతి వృత్తులు చేసుకునే కళాకారులకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 8 వేలు ఆర్థిక సహాయం చేస్తుంది. హస్తకళల ఉత్పత్తులకు ఆదరణ లేక దారిద్య్రంలో మగ్గుతున్న కళాకారులకు ప్రతి నెలా రూ. 8 వేల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. కేంద్ర జౌళి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కుండలు చేసే వారికి, ఆభరణాలు చేసే వారికి, చేనేత కార్మికులకు, చెక్కలు చెక్కే వారికి ఇలా నైపుణ్యం కలిగిన చేతి వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఆఖరు తేదీ ఎప్పుడు అనే వివరాలు మీ కోసం.

అర్హతలు:

  • దేశంలో ఉన్న హస్త కళాకారులందరూ ఈ పథకానికి అర్హులే.
  • హస్తకళల్లో శిల్పి గురు పురస్కారం, జాతీయ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం చేత పురస్కారం పొందిన కళాకారులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మెరిట్ సర్టిఫికెట్ పొందిన హస్త కళాకారులు కూడా ఈ పథకానికి అర్హులే.
  • 2023 మార్చి 31 నాటికి 60 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • హస్త కళాకారుల కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తు చేసుకునేందుకు కావలసిన పత్రాలు:

  • హస్త కళాకారుడు లేదా హస్త కళాకారిణి గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు
  • మండల రెవెన్యూ అధికారి లేదా కలెక్టర్ జారీ చేసిన వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ తో అనుసంధానం కలిగిన జాతీయ బ్యాంకు పొదుపు ఖాతా నంబరు ఉండాలి.
  • వైకల్యం ఉన్న వారు దానికి సంబంధించి పత్రం సమర్పించాలి.
  • ఆ తర్వాత హస్త కళాకారులు సమర్పించవలసిన పత్రాలను, దరఖాస్తును కేంద్ర లేదా ప్రాంతీయ హస్తకళల కార్యాలయానికి తీసుకెళ్లాలి. అక్కడ ఉన్నతాధికారులు పత్రాలను, దరఖాస్తును ధృవీకరిస్తారు.
  • అవార్డు సర్టిఫికెట్, ఫోటో గ్రాఫ్ లను ప్రాంతీయ హస్తకళల కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్ ధృవీకరిస్తారు.

దరఖాస్తు వివరాలు:

  • దరఖాస్తు: ఆఫ్ లైన్ లో చేసుకోవాలి.
  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ: జూలై 15 2023
  • జూలై 31 లోపు ఢిల్లీలో హస్త కళల ప్రధాన కార్యాలయంలో సమర్పించాలి.

ప్రధాన కార్యాలయం చిరునామా:

  • డెవలప్మెంట్ కమిషనర్
  • మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్
  • గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
  • వెస్ట్ బ్లాక్, నంబర్ 7, ఆర్.కే. పురం, న్యూ ఢిల్లీ
  • ఫోన్ నంబర్: 011-26100049
  • హెల్ప్ లైన్ నంబర్: 1800 208 4800 (టోల్ ఫ్రీ నంబర్)
  • వెబ్ సైట్: https://www.handicrafts.nic.in/

 

  • హస్తకళల కేటగిరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

  • ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. వారి ఖాతాల్లోకి రూ. 5వేలు!

 

Tags :

  • Central Government Scheme
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam