SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Karnataka Cm Basawaraj Bommai Snatches Mic Video Goes Viral

సీఎం పక్కనే కూర్చొని సర్కారుపై విమర్శలు.. మైకు లాక్కున్న సీఎం

  • Written By: Nidhan Singh
  • Published Date - Sat - 28 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సీఎం పక్కనే కూర్చొని సర్కారుపై విమర్శలు.. మైకు లాక్కున్న సీఎం

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండగానే ప్రభుత్వం మీద ఓ స్వామీజీ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అలా మాట్లాడుతున్న స్వామీజీ చేతుల్లో నుంచి సీఎం మైక్ లాక్కోవడం చర్చనీయాంశమైంది. ఇది కర్ణాటకలో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పక్కనే కూర్చుని ఓ స్వామీజీ.. రాష్ట్ర సర్కారు మీద విమర్శలు చేశారు. ఈ పరిణామంతో అసహనానికి గురైన బొమ్మై.. వెంటనే ఆ స్వామీజీ చేతుల్లో ఉన్న మైకును లాగేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఆ స్వామీజీ చేసిన విమర్శలను బొమ్మై తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కర్ణాటకలోని మహదేవపురలో రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం ఓ పబ్లిక్ ఈవెంట్ నిర్వహించారు. మహదేవపురలోని గరుడచార్పల్య ప్రాంతంలోని మంజునాథ ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరనందపురి స్వామీజీ మాట్లాడుతూ.. బెంగళూరులో సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

బెంగళూరులోని టెక్ కారిడార్‌లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆ సభలో స్వామీజీ ఈశ్వరనందపురి అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారని.. ఇవన్నీ తాము చాలా కాలంగా చూస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రజలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. దీనికి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని సీఎం కూడా గతంలో హామీలు ఇచ్చారని.. కానీ ప్రజల్లో భరోసా కల్పించలేకపోయారని స్వామీజీ వ్యాఖ్యానించారు. ఇలా ఆయన మాట్లాడుతుండగానే సీఎం బొమ్మై మైకును లాక్కున్నారు. రోడ్ల మరమ్మతు కోసం తమ సర్కారు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన వివరించారు. రోడ్ల మరమ్మతు కోసం ప్రణాళిక సిద్ధం చేశామని.. నిధులు కూడా రిలీజ్ చేశామన్నారు. గత సీఎంల మాదిరిగా హామీ ఇచ్చి మర్చిపోయే రకం కాదని.. చెప్పింది చేస్తానని, నిశ్చింతంగా ఉండాలని సీఎం బొమ్మై పేర్కొన్నారు. మరి, స్వామీజీ చేతుల్లో నుంచి ముఖ్యమంత్రి మైకును లాక్కోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Seated next to the #Karnataka CM a seer raked up the issue of flooding in #Bengaluru & questioned empty assurances by leaders to resolve the issue, at this point CM #BasavarajBommai seems irked, snatches the mic and clarifies that he is a CM someone who walks the talk.#BJPGovt pic.twitter.com/sVZUr3xFX9

— Hate Detector 🔍 (@HateDetectors) January 27, 2023

Tags :

  • Cm Basavaraj Bommai
  • Karnataka
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆధార్ ఉన్నవారికి ఉగాది వేళ కేంద్రం గుడ్ న్యూస్.!

ఆధార్ ఉన్నవారికి ఉగాది వేళ కేంద్రం గుడ్ న్యూస్.!

  • మీమ్స్ చేయడం వచ్చా? అయితే ఈ జాబ్ మీ కోసమే.. లక్షల్లో ప్యాకేజీ అందుకోండి!

    మీమ్స్ చేయడం వచ్చా? అయితే ఈ జాబ్ మీ కోసమే.. లక్షల్లో ప్యాకేజీ అందుకోండి!

  • పండగ పూట ఘోరం… గుప్త నిధుల కోసం బాలింత దహనం?

    పండగ పూట ఘోరం… గుప్త నిధుల కోసం బాలింత దహనం?

  • వీడియో: తల్లి కోరికను నెరవేర్చిన  తనయుడు.. ఏం చేశాడంటే..

    వీడియో: తల్లి కోరికను నెరవేర్చిన తనయుడు.. ఏం చేశాడంటే..

  • 2000 నోట్లపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన..

    2000 నోట్లపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన..

Web Stories

మరిన్ని...

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..
vs-icon

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ
vs-icon

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!
vs-icon

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ
vs-icon

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

తాజా వార్తలు

  • ఫోర్లు, సిక్సర్ల వర్షం.. IPLకి ముందు భీకర ఫామ్‌లో SRH క్రికెటర్‌

  • మీలో దేవుడ్ని చూస్తున్నా.. బాలయ్యను ఉద్దేశిస్తూ తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్!

  • చెంబులో నుంచి డబ్బులు కురుస్తాయా? ఎలా నమ్మార్రా బాబూ!

  • వీడియో: టీచర్ ను పరుగెత్తించి కొట్టిన విద్యార్థి తల్లిదండ్రులు! ఎందుకో తెలుసా?

  • ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు

  • IPL 2023లో కొత్త రూల్‌! ఇలా అయితే ఆట కాదు లక్ ముఖ్యం!

  • ఈ కొత్త సంవత్సరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి జాతకం ఎలా ఉందంటే…?

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam