కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఈ సమయంలో బీజెపీ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవ రాజు బొమ్మైకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండగానే ప్రభుత్వం మీద ఓ స్వామీజీ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అలా మాట్లాడుతున్న స్వామీజీ చేతుల్లో నుంచి సీఎం మైక్ లాక్కోవడం చర్చనీయాంశమైంది. ఇది కర్ణాటకలో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పక్కనే కూర్చుని ఓ స్వామీజీ.. రాష్ట్ర సర్కారు మీద విమర్శలు చేశారు. ఈ పరిణామంతో అసహనానికి గురైన బొమ్మై.. వెంటనే ఆ స్వామీజీ చేతుల్లో ఉన్న మైకును లాగేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఆ […]
మన చుట్టు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో చెప్పడం కష్టం. ఇలాంటి పరిస్థితి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రమాదాలు అనేవి చెప్పిరావు. అయితే కొంతమంది ప్రమాదాలు ముందే పసిగట్టి తృటిలో తప్పించుకుంటుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు పెద్ద ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల సీఎం బసవరాజ్ బొమ్మ తాలికోట్ లో పర్యటించారు. ఈ సందర్భంగా బంటనూర్ గ్రామానికి చెందిన ఒక అభిమాని […]
బెంగళూరు- కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ నాట విషాదం అలముకుంది. ఒక్క శాండల్ వుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు బారులు తీరారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం కన్నీటి సంద్రమైంది. శాండల్ వుడ్ ప్రముఖుల నుంచి మొదలు అన్ని బాషల సినీ ప్రముఖులు కంఠీరవ స్టేడియానికి వచ్చి పునీత్ రాజ్ కుమార్ […]