SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Anand Mahindra Says His Company Will Recruit Agniveers

అగ్నిపథ్ స్కీమ్‌పై ఆనంద్ మహీంద్రా సంచలన కామెంట్స్!

  • Written By: Rama Krishna
  • Updated On - Wed - 28 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అగ్నిపథ్ స్కీమ్‌పై ఆనంద్ మహీంద్రా సంచలన కామెంట్స్!

భారత్ లో ఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకు వచ్చింది. ఇక నుంచి 4 ఏళ్లవరకు మాత్రమే కాంట్రాక్ట్ లేక్కన ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే దీనిపై సర్వత్రా వ్యతిరేకత వినిపిస్తుంది. నాలుగేళ్లకు ఉద్యోగం పోతే తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై తనదైన రీతిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే..

అగ్నిపథ్ స్కీం పై ఆనంద్ మహీంద్రా స్పందించారు. దేశంలో అగ్నిపథ్ స్కీంపై వస్తున్న వ్యతిరేకత, హింసాకాండపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ చేసి ఉద్యోగం చేసిన వాళ్లకు తన కంపెనీలో ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ట్విట్టర్ వేధికగా తెలిపారు. ఈ పథకం వల్ల యువతలో మంచి క్రమశిక్షణ, బాధ్యతలు పెరుగుతాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో అగ్నిపథ్‌ ఆందోళనలు తనకు బాధ కలిగిస్తున్నాయని ట్వీట్‌లో ప్రస్తావించారు. అగ్నిపథ్‌ స్కీం ద్వారా ఉద్యోగం పొందిన వారు తమ సర్వీస్ లో ఏ ఉద్యోగానికైనా సమర్థవంతంగా చేసేలా తయారవుతారని అన్నారు. అలా తయారైన అగ్ని వీర్ లను రిక్రూట్ చేసుకునేందుకు మహీంద్ర గ్రూప్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ పై ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గే యోచనలో లేదని ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అగ్నివీరుల ప్రయోజనం కోసం ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖలో 10 శాతం ఉద్యోగ ఖాళీలను అగ్నివీర్ ల కోసం కేటాయించనున్నారు. వివిధ స్కీమ్ లు స్టార్ట్ ఆప్ ఇండియా పథకాలు అగ్ని వీరులకు అందిస్తామని తెలిపింది. మరోవైపు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం కొన్ని సంస్థలు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి.

Saddened by the violence around the #Agneepath program. When the scheme was mooted last year I stated-& I repeat-the discipline & skills Agniveers gain will make them eminently employable. The Mahindra Group welcomes the opportunity to recruit such trained, capable young people

— anand mahindra (@anandmahindra) June 20, 2022

Tags :

  • Agnipath Scheme
  • anand mahindra
  • Announced Recruit
  • Mahindra Group
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • Ravi Kishan: దేశ సేవ కోసం ఆర్మీలో చేరిన ‘రేసుగుర్రం’ విలన్ కూతురు!

    Ravi Kishan: దేశ సేవ కోసం ఆర్మీలో చేరిన ‘రేసుగుర్రం’ విలన్ కూతురు!

  • Coromandel Express: ఒడిశా రైలు ప్రమాదంపై ఆనంద్ మహీంద్రా.. రైల్వే శాఖ ఆ ఒక్క పని చేయాలంటూ..!

    Coromandel Express: ఒడిశా రైలు ప్రమాదంపై ఆనంద్ మహీంద్రా.. రైల్వే శాఖ ఆ ఒక్క పని చేయాలంటూ..!

  • Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్.. క్రిప్టో కరెన్సీతో కార్లను కొనే సదుపాయం!

    Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్.. క్రిప్టో కరెన్సీతో కార్లను కొనే సదుపాయం!

  • బ్రేకింగ్: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కన్నుమూత!

    బ్రేకింగ్: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కన్నుమూత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam