SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » A Man Slapped Security Guard Over A Lift Issue In Gurugram

వీడియో: లిఫ్ట్ నుంచి వ్యక్తిని కాపాడిన సెక్యూరిటీ గార్డు! ఏంటీ లేట్? అంటూ చేయి చేసుకున్న వ్యక్తి..

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: లిఫ్ట్ నుంచి వ్యక్తిని కాపాడిన సెక్యూరిటీ గార్డు! ఏంటీ లేట్? అంటూ చేయి చేసుకున్న వ్యక్తి..

సాధారణంగా మనల్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన వ్యక్తికి మనం ఏమిస్తాం. ఓ కౌగిలింత.. లేదా షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు చెబుతాం. కొద్దిగా డబ్బున్న వారైతే తమకు తోచినంత చేతికి ఇస్తారు. కానీ గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని అనుకోని విధంగా ట్రీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

వరుణ్ నాథ్ గురుగ్రామ్ లోని క్లోజ్ నార్త్ సోసైటీకి చెందిన అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఏదో పని మీద 14వ అంతస్థు నుంచి కిందకి లిఫ్ట్ ద్వారా వస్తున్నాడు. అయితే లిఫ్ట్ లో ఏదో సమస్య వచ్చి మధ్యలో ఆగిపోయింది. దాంతో వరుణ్ సెక్యూరిటీకి లిఫ్ట్ లో ఉన్న ఇంటర్ కమ్ ద్వారా సమాచారం తెలిపాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ అశోక్ వెంటనే లిఫ్ట్ రిపేర్ చేసే వ్యక్తిని అక్కడికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాడు. దానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు.

ఇక సమస్య తీరిపోవడంతో వరుణ్ నాథ్ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాడు. వచ్చీరాగానే సెక్యూరిటీ గార్డును దుర్బాషలాడుతూ.. అతడిపై చేయి చేసుకున్నాడు. అతడు ఎంత చెబుతున్నాగానీ వినిపించుకోలేదు. వరుణ్ అంతటితో ఆగకుండా రిపేర్ మ్యాన్ పైనా చేయి చేసుకున్నాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. లిఫ్ట్ సమస్యను తీర్చి అతడిని బయటకి తీసుకొస్తే మాపైనే దాడి చేస్తాడా అంటూ అపార్ట్ మెంట్ లో ఉన్న సెక్యూరిటీ గార్డులందరూ ఆదోళనకు దిగారు.

వరుణ్ పై తక్షణమే సొసైటీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదీ కాక సెక్యూరిటీ గార్డుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రాణాలు కాపాడిన వ్యక్తిపై ఈ విధంగా చేయి చేసుకోవడం ఏంటని నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

How much punishment for this piece of shit? He was stuck in the lift in Gurugram’s The Close North Nirvana Country colony. Watch what he does when he gets out. His name is Varun Nath. Police complaint filed. Least he deserves is the same treatment: https://t.co/okwhEQ9bip pic.twitter.com/uLYyKAzeUd

— Shiv Aroor (@ShivAroor) August 29, 2022

  • ఇదీ చదవండి: వీడియో: గేటు పడ్డాక పట్టాలపైకి వెళ్లాడు! ఎంత ఘోరం జరిగిందంటే…
  • ఇదీ చదవండి: వీడియో: మెట్రో రైల్లో స్నానం.. ప్రశ్నించిన ప్రయాణికుడిపై దాడి!

Tags :

  • Gurugram
  • national news
  • Security Guard
  • viral video
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ధోనిలా ఆడుతున్న అమ్మాయి.. హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్ము లేపుతుందిగా..

ధోనిలా ఆడుతున్న అమ్మాయి.. హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్ము లేపుతుందిగా..

  • ఆ 20 వేల కోట్ల గురించి ప్రశ్నించినందుకే నాపై వేటు వేశారు: రాహుల్‌ గాంధీ

    ఆ 20 వేల కోట్ల గురించి ప్రశ్నించినందుకే నాపై వేటు వేశారు: రాహుల్‌ గాంధీ

  • చారిత్రాత్మక తీర్పు.. చీటింగ్ కేసులో 250 ఏళ్ల పాటు జైలు శిక్ష

    చారిత్రాత్మక తీర్పు.. చీటింగ్ కేసులో 250 ఏళ్ల పాటు జైలు శిక్ష

  • వీడియో గేమ్స్ ఆడుతూ లక్షలు గడిస్తున్న 44 ఏళ్ల మహిళ

    వీడియో గేమ్స్ ఆడుతూ లక్షలు గడిస్తున్న 44 ఏళ్ల మహిళ

  • కిలో జీడిపప్పు 30 రూపాయలే.. ఎక్కడో కాదు మనదగ్గరే!

    కిలో జీడిపప్పు 30 రూపాయలే.. ఎక్కడో కాదు మనదగ్గరే!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • ఆదిపురుష్ వెనుక ఏం జరుగుతుంది? షాక్‌లో డార్లింగ్ ఫ్యాన్స్..

  • కోహ్లీ చేసిన ఆ పని నన్ను ఎంతో బాధించింది! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!

  • తగలరాని చోట తగిలిన బంతి! నొప్పితో విలవిల్లాడిపోయిన బ్యాటర్.. వీడియో వైరల్

  • మీరు బాగా తినగలరా..? అయితే లక్ష గెలుచుకోవచ్చు.. త్వరపడండి!

  • హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన మంత్రి KTR

  • ఈ ఫోటోలో పాప ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో క్యూట్.. నార్త్ లో హాట్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam