దేశంలో చలి విపరీతంగా పెరిగిపోయింది. దక్షిణాదితో పోల్చుకుంటే ఉత్తరాదిలో చలి చాలా ఎక్కువగా ఉంది. చలి కారణంగా నార్త్‌లో నిత్యం మరణాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 30 మందికిపైనే చనిపోయారు. వీరంతా బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌ల కారణంగా చనిపోయిన వారే అవ్వటం గమనార్హం. ఇక, ఢిల్లీలో చలి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చలితో పాటు కాలుష్యం కూడా తోడై పరిస్థితి దారుణంగా మారింది. దీని కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సైతం సెలవులు […]
మనుషులు ఎంతో ఇష్టంగా పెంచుకునే సాదు జంతువుల్లో ఒకటి కుక్క. ఒక్కసారి మనతో బంధం ఏర్పడితే చచ్చేంత వరకు విశ్వాసంతో ఉంటుంది. కుక్కలను చాలా మంది ఇంటి కాపలా కోసం పెంచుకుంటుంటారు. కొంతమంది వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు.. వాటికి ఏ చిన్న బాధ కలిగినా విల విలాడిపోతారు. ఇక అవి చనిపోతే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోయినంతగా బాధపడతారు. ఏ ఇతర జంతువులకు లేని సాన్నిహిత్యం కుక్కలతో మనుషులకు ఉంటుంది. ఈ […]
Suit Case Crime News: ఓ ప్రధాన రహదారి పక్కన ఓ సూట్ కేస్ కలకలం సృష్టించింది. కొన్ని గంటల పాటు స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది. పోలీసులు వచ్చి సూట్ కేస్ తెరవగా.. నిర్ఘాంతపోయే దృశ్యం కనిపించింది. అందులో ఓ యువతి శవం వెలుగు చూసింది. ఈ సంఘటన హర్యానాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానాలోని గురుగ్రామ్, ఇఫ్‌కో చౌక్ దగ్గరలోని ఓ ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ […]
ఇంటి యజమానిరాలిపై కార్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ఏడాది కాలంగా ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా గురుగ్రామ్ నగరంలో ఓ యువకుడు ఓ వక్తి వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అలా తాను పని చేస్తున్న క్రమంలోనే.. ఆ డ్రైవర్ యజమాని భార్యపై కన్నేశాడు. ఎలాగైన ఆమెతో కోరిక తీర్చుకోవాలని బలంగా అనుకున్నాడు. అయితే […]
సాధారణంగా మనల్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన వ్యక్తికి మనం ఏమిస్తాం. ఓ కౌగిలింత.. లేదా షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు చెబుతాం. కొద్దిగా డబ్బున్న వారైతే తమకు తోచినంత చేతికి ఇస్తారు. కానీ గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని అనుకోని విధంగా ట్రీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. వరుణ్ నాథ్ గురుగ్రామ్ […]
కొందరు మహిళలు పెళ్లై పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నా కూడా పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. లేటు వయసులోనూ తమ కోరికలను పరాయి వాళ్లతో తీర్చుకునేందుకు కట్టుకున్న వాళ్లను సైతం పక్కనపెడుతున్నారు. ఇలా ఓ తల్లి పరాయి మగాడితో ఏకాంతంగా కలిసి ఉంటూ కొడుకు కంట పడింది. కట్టలు తెంచుకునే కోపంతో రగిలిపోయిన కుమారుడు ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది […]
Crime News: భోజనం వడ్డించే విషయంలో గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తే భార్యను కడతేడ్చాడు. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌కు చెందిన దీపక్ ఖిరబత్, పూనమ్ అరోరాలు అక్కడి సూర్య విహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. పూనమ్ మానసిక స్థితి సరిగా లేదు. కొద్దిరోజుల క్రితమే ఆరోగ్యం కొంత కుదుటపడింది. బుధవారం దీపక్, పూనమ్‌ను పిలిచి తనకు భోజనం వడ్డించమని అడిగాడు. […]
స్మార్ట్‌ఫోన్ యుగంలో ప్రపంచం చాలా చిన్నదైపోయినా.. నేరాలు మాత్రం భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బ్యాంకులోని నగదు ఖాళీ చేసేస్తున్నారు. నేటి సమాజంలో చాలా మంది యువకులు.. ఫోన్లలో అశ్లీల వీడియోలకు ఎడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి వారిని ఓ ముఠా.. టార్గెట్‌గా చేసుకుని, కాసులు దండుకుంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీకి సమీపాన ఉన్న గురుగ్రామ్‌లో.. 18 మంది యువకులు, 4గురు యువతులు కలిసి ముఠాగా ఏర్పడి ఓ గదిని అద్దెకు […]
అక్రమ సంబంధం.. ఇదే సాఫీగా సాగుతున్న వైవాహిక దంపతుల జీవితాన్ని రోడ్డున పడేలా చేస్తోంది. తాళికట్టిన భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఎవరికి వారే వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ చివరికి వారి జీవితాల్లో విషాదం నింపుకుంటున్నారు. వీటి ప్రభావం కారణంగా హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాగే తాళికట్టిన భర్తను కాదని ఓ భార్య పక్కింటి కుర్రాడితో లేచిపోయింది. దీనిని జీర్ణించుకోలేని ఆ భర్త అందరినీ షాక్ […]
ఈ మద్య భారత దేశంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని చోట్ల మాత్రం మహిళలే పురుషులను హత్య చేయడం.. హత్యాయత్నాలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం హర్యానాలోని గురుగావ్ సైబర్ సిటీ ఏరియా ఒక ఘటన సంచలనం సృష్టించింది. బురఖా ధరించిన ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్‌పై బురఖా ధరించిన మహిళ కత్తితో దాడిచేసింది. అక్కడ నుంచి […]