SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Lic Jeevan Labh Policy By Investing Rs 253 Per Day And Get Rs 55 Lakh

LIC నుంచి అద్భుతమైన పాలసీ.. రూ.253 తో 55 లక్షల రూపాయలు పొందే అవకాశం!

  • Written By: Dharani
  • Published Date - Fri - 24 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
LIC నుంచి అద్భుతమైన పాలసీ.. రూ.253 తో 55 లక్షల రూపాయలు పొందే అవకాశం!

LIC Jeevan Labh Policy: Lakhఇన్సూరెన్స్ ప్లాన్లను కొనుగోలు చేసే విషయంలో భారతీయులకు మొదట గుర్తుకు వచ్చేడి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సంస్థ. ఎందుకంటే అది దేశంలో పురాతనమైన, ప్రాచుర్యం పొందిన ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి. ప్రభుత్వ-మద్దతుగల ఈ కంపెనీ అన్ని వయస్సుల వ్యక్తుల కోసం అనేక రకాల ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్లను అందిస్తోంది. బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ప్లాన్‌ల తర్వాత.. LIC పాలసీలు భారతీయులకు ఇష్టమైనవిగా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు బీమా పాలసీ అందిస్తూ దేశంలో అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ విలువ కూడా పెద్ద కంపెనీలతో పోటీ పడేలా ఉంది.

ఇక ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ సపోర్ట్ ఉన్నటువంటి LIC లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఎల్‌ఐసీలో పాలసీ తీసుకోవడం వలన వినియోగదారుల డబ్బు సేఫ్ గా ఉంటుంది. పాలసీదారులకు మంచి రాబడి ఇవ్వడమే లక్ష్యంగా LIC జీవన్ లాభ్ పాలసీని తీసుకొచ్చింది. దీనిని మొదలు పెట్టిన తర్వాత ఎంతో మంది వినియోగదారులను ఆకట్టుకుంది. దీనిలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

LIC జీవన్ లాబ్ పాలసీ..

ఈ పాలసీ కింద కనీస హామీ మొత్తం – 2 లక్షలు. 16 ఏళ్ల కాలానికి 10 ఏళ్లు, 21 ఏళ్ల కాలానికి 15 ఏళ్లు, 25 ఏళ్ల కాలానికి 16 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీలో చేరడానికి కనీస వయస్సు 8 సంవత్సరాలు. గరిష్ట ప్రవేశ వయస్సు 59 సంవత్సరాలు. ఎలసి జీవన్ లాఖ్ ప్లాన్ మెచ్యూర్ అయినప్పుడు పాలసీదారు వయస్సు 75 కంటే ఎక్కువ ఉండకూడదు. మెచ్యూరిటీ కాలం 16 సంవత్సరాలు. ఇది నాన్-లింక్డ్, లాభాలతో కూడిన ఎండోమెంట్ ప్లాన్.

ఇది కూడా చదవండి: Gautam Adani: తన పుట్టిన రోజున కీలక నిర్ణయం తీసుకున్న గౌతమ్ అదానీ.. రూ.60వేల కోట్లతో..!

LIC జీవన్ లాభ్ పాలసీలో రోజు రూ.253 పెట్టుబడి పెట్టడం ద్వారా 25 సంవత్సరాల తరువాత రూ. 55 లక్షలు పొందవచ్చు. 25 ఏళ్ళ వయస్సు గలవారు రోజు రూ.253 లేదా ఏడాది ప్రాతిపదికన రూ. 92,000 చెల్లించడం ద్వారా 25 సంవత్సరాల మెచ్యురిటీ కాలానికి రూ. 54.50 లక్షలు వస్తాయి.

ఇది కూడా చదవండి: Breakup: బ్రేకప్‌ చెప్పిన లవర్‌.. 8 లక్షల బిల్లు కట్టమన్న బాయ్‌ఫ్రెండ్‌.. మద్దతిస్తున్న నెటిజనులు!

LIC new policy 55 lakhs for 253

50 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి వస్తాయి, మధ్యలో పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. రివర్షనరీ బోనస్లు, చివరి అదనపు బోనస్లలు ఏవైనా ఉంటే అన్ని కూడా పాలసీ వ్యవధి ముగిసే వరకు ఒకే మొత్తంలో చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాల కోసం దగ్గరలోని LIC శాఖను సంప్రదించగలరు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Bommarillu Play Zone: బిజినెస్ ఐడియా: సక్సెస్ ఫుల్ బిజినెస్ గా “బొమ్మరిల్లు ప్లే జోన్ డిజైనర్స్”!

Tags :

  • business news
  • LIC Policy
  • Life insurance corporation
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam