ఆమెకు రెండు మర్మాంగాలు ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో మర్మాంగంతో శృంగారంలో పాల్గొంటోంది. ఇలా ఇప్పటి వరకు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పుడు మూడో సారి కూడా బిడ్డకు జన్మనివ్వాలని చూస్తోంది.
సాధారణంగా స్త్రీలకు తల్లి అయ్యే భాగ్యాన్ని కల్పించే ఓ మర్మాంగం, గర్భాశయం ఉంటాయి. వాటి ద్వారా అడవారు బిడ్డలకు జన్మను ఇస్తూ ఉంటారు. అయితే, కొన్ని అరుదైన సందర్భాల్లోనే రెండు మర్మాంగాలు, గర్భాశయాలు ఉండటం జరుగుతుంది. రెండు మర్మాంగాలు ఉండే అరుదైన కండీషన్‌ను ‘‘ఉటరస్ డిడల్‌ఫిస్’’ అంటారు. ఈ కండీషన్ ఉన్నవారు రెండు మర్మాంగాల ద్వారా శృంగారంలో పాల్గొనవచ్చు. రెండు మర్మాంగాల్లో రెండు గర్భాశయాలు ఉంటే.. ఏ మర్మాంగంతో అయితే శృంగారంలో పాల్గొంటే ఆ మర్మాంగం ద్వారా బిడ్డకు జన్మనివ్వవచ్చు.
ఈ కండీషన్ ప్రపంచంలోని మూడు శాతం మందికి మాత్రమే ఉంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఈవిలిన్ మిల్లర్ అనే 31 ఏళ్ల మహిళకు ఈ అరుదైన కండీషన్ ఉంది. ఆమె తన కుడి మర్మాంగం ద్వారా శృంగారంలో పాల్గొనటం స్టార్ట్ చేసింది. దీంతో 2020లో ఆమె రెండో సారి గర్భం దాల్చింది. అయితే, ఆమె మర్మాంగాలు సాధారణం కంటే చిన్నగా ఉండటంతో ఇబ్బంది ఎదురైంది. అయినప్పటికి ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు 37 వారాల పాటు ఎన్నో శారీరక కష్టాలు ఎదుర్కొని, ఆపరేషన్ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
2022లో మరో సారి గర్భం దాల్చింది. ఈ సారి కూడా ఆపరేషన్ ద్వారానే బిడ్డకు జన్మనిచ్చింది. మూడోసారి కూడా ఆమె తల్లి కావాలని భావిస్తోంది. ఈ సారి మాత్రం తన ఎడమ మర్మాంగంతో శృంగారంలో పాల్గొని బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె ఓ మర్మాంగంతో వ్యభిచారం చేస్తోంది. మరో మర్మాంగంతో భర్తతో సంసారం చేస్తోంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో బాగుందని ఆమె అంటోంది. మరి, రెండు మర్మాంగాలు, గర్భాశయాలు కలిగిన ఈవిలిన్ మిల్లర్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.