SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Uganda Hippopotamus Swallows 2 Year Old Boy In Shocking Attack

భయానక ఘటన.. రెండేళ్ల బాలుడిని మింగిన నీటి గుర్రం.. ఆ తర్వాత!

  • Written By: Dharani
  • Updated On - Sat - 17 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భయానక ఘటన.. రెండేళ్ల బాలుడిని మింగిన నీటి గుర్రం.. ఆ తర్వాత!

కొన్ని సంఘటనల గురించి వింటే.. ఆశ్చర్యంతో పాటు విపరీతమైన భయం కూడా కలుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఓ చిన్నారిని 12 అడుగుల భారీ మొసలి.. నోట కర్చుకుని నీటిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేయండతో.. తల తెగి బాలుడు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. పాపం ఆ తల్లిదండ్రులకు బిడ్డ కడసారి చూపు కూడా దక్కలేదు. ఈ విషాదకర సంఘటనను మరిచిపోకముందే.. మరోక భయానక ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల బాలుడిని నీటి గుర్రం మింగేసింది. కానీ బాలుడి అదృష్టం బాగుండటంతో క్షేమంగా బయటపడ్డాడు. ఆ వివరాలు…

ఈ భయానక సంఘటన ఉగాండాలో చోటు చేసుకుంది. కట్వే కబటోరోలోని సరస్సు ఒడ్డున బాలుడి ఇల్లు ఉంది. ఈ క్రమంలో చిన్నారి బయట ఆడుకుంటుండగా.. ఉన్నట్లుండి నీటి గుర్రం బయటకు వచ్చింది. వెంటనే రెండేళ్ల బాలుడిని మింగే ప్రయత్నం చేసింది. అయితే బాలుడి అదృష్టం బాగుండి.. బయటపడ్డాడు. ఎలా అంటే.. నీటి గుర్రం బాలుడిని మింగేయడాన్ని స్థానికుడు ఒకరు గమనించాడు. వెంటనే అప్రమత్తమయ్యి.. నీటి గుర్రం మీదకు రాళ్లు విసరడంతో.. అది బాలుడుని బయటకు వదిలేసింది.

 

ఈ పాటికే అక్కడకు చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు.. వెంటనే చిన్నారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న బ్వేరా పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం జరగలేదని గుర్తించారు. ముందు జాగ్రత్తగా చిన్నారికి.. రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నివేదికల ప్రకారం.. ప్రతి ఏటా ఆఫ్రికాలో నీటి గుర్రాల బారిన పడి.. సుమారు 500 మంది మృతి చెందుతున్నారు. ఏది ఏమైనా ఇక్కడ చిన్నారి అదృష్టవంతుడు కావడంతో.. క్షేమంగా బయటపడ్డాడు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

UNBELIEVABLE NEWS!!!!!

In the pictures below Hippo in Queen Elizabeth National park, A hippopotamus swolls this kid and vomits him back, The mother rushed him to hospital and found out he was still alive.

Unbelievably in Uganda’s wildlife pic.twitter.com/blZVtAwt80

— Gorilla Sights Safaris | “ADVENTURE FOR MEMORIES” (@gorillasights) December 13, 2022

Tags :

  • Hippopotamus
  • Uganda
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అప్పు తీర్చమని అడిగినందుకు బ్యాంకు అధికారిపై కానిస్టేబుల్ ఘాతుకం!

అప్పు తీర్చమని అడిగినందుకు బ్యాంకు అధికారిపై కానిస్టేబుల్ ఘాతుకం!

  • మంత్రిని  హత్య చేసిన సెక్యూరిటీ గార్డు! కారణం ఏంటంటే..

    మంత్రిని హత్య చేసిన సెక్యూరిటీ గార్డు! కారణం ఏంటంటే..

  • 12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు!.. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ!

    12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు!.. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ!

  • మ‌హిళ కడుపులో రూ. 6 కోట్ల విలువైన హెరాయిన్!

    మ‌హిళ కడుపులో రూ. 6 కోట్ల విలువైన హెరాయిన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam