SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Snake Head Found Plane Meal In Turkey Airlines Video Viral

వీడియో: విమాన భోజనంలో పాము తల..!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: విమాన భోజనంలో పాము తల..!

ఈ మధ్యకాలంలో బయటి భోజనం చేయాలంటే జనం భయపడుతున్నారు. ఎందుకంటే ఏ ఆహారంలో ఏ జీవులు ప్రత్యక్షం అవుతాయో అనే భయం. భోజనం చేస్తున్న సమయంలో బళ్లులు, బొద్దింకలు ఆహారంలో బయటపడిన సంఘటనలు చాలనే చూశాం. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే వార్త.. వీటికి మించి ఉంటుంది. పాములు దూరంగా ఉన్నప్పుడు కనిపిస్తేనే కొందరం వణికిపోతాం. అలాంటిది భోజనం చేస్తున్న సమయంలో ప్లేట్ లో ప్రత్యక్షమైతే.. ఇక చెప్పనక్కర్లేదు. భయంతో వణిపోతాం. అలాంటి అనుభవమే టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి ఎదురైంది. ఫ్లైట్ లో అందించిన ఆహారం తింటుండగా పాము తల కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన ప్రకారం.. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ కు  సన్ ఎక్స్ ప్రెస్ అనే విమానం వెళ్తుంది. ఈ క్రమంలో అందులోని సిబ్బందికి సదరు సంస్థ ఆహారం అందించింది. విమానంలో వారు ఆహారాన్ని తింటుండగా ..కొన్ని రకాల కూరల మధ్యలో పాము తల కనిపించింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో.. ఆహారం వడ్డించిన ప్లేట్ మధ్యలో చిన్న పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఘటనను సదరు ఎయిర్ లైన్స్ ప్రతినిధి ఖండించారు. 280 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉడికించిన వంటలో.. తాజాగా ఉన్న పాము తల ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించింది?.

వంట వండిన తర్వాత దానిని వేసి ఉంటారని పేర్కొంది. ఆహార సరఫర చేస్తున్న వారితో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. “ముప్పై ఏళ్లుగా విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నాం. భవిష్యత్తులో కూడా సురక్షితమైన ప్రయాణాలను కల్పించటమే తమ లక్ష్యం” అని పేర్కొన్నారు. ప్రస్తుతం భోజనంలో పాము తల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Severed snake head found in a Sunexpress in-flight meal.
The flight was enroute to Düsseldorf from Ankara when a cabin crew member, who had eaten most of the meal, found it.
Dead snails have previously appeared in the airline’s flight meals.
A company providing catering suspended pic.twitter.com/nAgg2wSUIK

— Handy Joe (@DidThatHurt2) July 26, 2022

  • ఇదీ చదవండి: రుచి చూస్తే చాలు నెలకు రూ.6 లక్షలు! ఈ జాబ్ కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా?
  • ఇదీ చదవండి: వీడియో: చదరంగం ఆడుతున్న బాలుడు.. వేలు విరిచిన రోబో!

 

Tags :

  • flight
  • Food
  • international news
  • snake
  • Turkey
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam