SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Man Fulfills Dream Of Living As A Dog With Ultra Realistic Rough Collie Costume

Japan : ఇదో రకం వింత! శునకంలా మారిపోయిన మనిషి!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Japan : ఇదో రకం వింత! శునకంలా మారిపోయిన మనిషి!

ఈ మద్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంతమంది మంచి సక్సెస్ అందుకుంటున్నారు. కొంతమంది అందరికన్నా డిఫరెంట్ గా జీవితాన్ని గడపాలని చూస్తుంటారు. కొంత మంది అయితే తమ ఫేస్ ని రక రకాల ఆపరేషన్స్ చేయించుకొని విచిత్రంగా మారిపోతుంటారు. ఇదే విధంగా ఓ వ్యక్తిని విచిత్రమైన కోరిక కలిగింది. సమాజంలో ఎంతో విశ్వాసమైన జంతువు కుక్క. ఓ వ్యక్తి కుక్కలా బతకాలని నిర్ణయించుకున్నాడు.

తాను అనుకున్న పనిలో నిమగ్నం అయ్యాడు.. ఏకంగా కుక్కలా మారిపోయాడు. ఇది వింటానికి కాస్త విడ్బూరంగా ఉన్నా.. జపాన్ లో ఓ వ్యక్తి జీవితం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జపాన్‌లోని టోకోకు మనిషి జీవితంపై విరక్తి కలిగింది. తాను కుక్కలా మారేందుకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ ‘జెప్పెట్‌’ను సంప్రదించాడు. విషయం చెప్పి.. ఆల్ట్రా రియలిస్టిక్‌ డాగ్‌ కాస్ట్యూమ్‌ తయారు చేయమని అడిగాడు. వాళ్లు కూడా చాలెంజింగ్‌గా తీసుకున్నారు. అచ్చం కుక్కలా అరవడం.. కుక్కలా నడవడం అన్నీ కుక్కలా చేయడం ప్రాక్టీస్ చేశాడు.

జెప్పెట్ కంపెనీ వారు ఒక కుక్క కాస్ట్యూమ్‌ను తయారు చేశారు. దీన్ని చూస్తే అసలు కాస్ట్యూమ్‌ అని ఎవరూ అనుకోకుండా తయారు చేశారు. ఇందుకోసం పదకొండ లక్షలు ఖర్చు చేశాడు టోకో. అంతేకాదు ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం టోకో ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కొంత మంది నెటిజన్లు ఇలా ఎందుకు మారారు అన్న ప్రశ్నకు టోకో వద్ద సమాధానం లేదు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

【制作事例 追加】
犬 造型スーツ

個人の方からのご依頼で、犬の造型スーツを制作しました。
コリー犬をモデルにしており、本物の犬と同様に四足歩行のリアルな犬の姿を再現しております🐕

詳細はこちら:https://t.co/0gPoaSb6yn#犬 #Dog #着ぐるみ#特殊造型 #特殊造形 pic.twitter.com/p9072G2846

— 特殊造型ゼペット (@zeppetJP) April 11, 2022

  • ఇవి కూడా చదవండి : Akira Nandan: అకీరా నందన్ స్కూల్ ఈవెంట్ కి హాజరైన పవన్ కళ్యాణ్.. పిక్స్ వైరల్!
  • ఇది చదవండి: Prabhas: ‘సలార్’లో ప్రభాస్ మాస్ లుక్ పిక్స్ లీక్!

Tags :

  • dog
  • japan
  • Man Fulfills Dream
  • Ultra Realistic Rough Collie Costume
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: JCB డ్రైవర్ చేసిన పనికి.. TSRTC ఎండీ సజ్జనార్ ఫిదా!

వీడియో: JCB డ్రైవర్ చేసిన పనికి.. TSRTC ఎండీ సజ్జనార్ ఫిదా!

  • బ్రేకింగ్: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0 గా నమోదు!

    బ్రేకింగ్: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0 గా నమోదు!

  • వేసవి తాపం తగ్గించే పాకెట్ AC.. ధర ఎంతంటే?

    వేసవి తాపం తగ్గించే పాకెట్ AC.. ధర ఎంతంటే?

  • వీడియో: చనిపోయిన యజమాని కోసం 3 నెలలుగా ఆసుపత్రి ముందే శునకం!

    వీడియో: చనిపోయిన యజమాని కోసం 3 నెలలుగా ఆసుపత్రి ముందే శునకం!

  • రెండు మగ ఎలుకలకు సంతానం.. నెక్ట్స్‌ మనుషుల మీదే!

    రెండు మగ ఎలుకలకు సంతానం.. నెక్ట్స్‌ మనుషుల మీదే!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • ‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

  • పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న దంప‌తులు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

  • పెను విషాదం: టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam