ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిలని ముద్దు పెట్టుకోవడాలు లాంటివి చేసే వాళ్ళని చూసి ఉంటారు. కానీ ఒకడు ప్రాంక్ వీడియోలు చేసేవాళ్ళకే డాన్ లా ఉన్నాడు. పురుషాంగం ఆకారంలో ఉన్న డ్రెస్ ధరించి మహిళల వెంటపడుతున్నాడు.
డ్రెస్సుల్లో పురుషాంగం డ్రెస్సులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. కానీ కుట్టి చచ్చే టైలర్ గాళ్ళు ఉన్నారులెండి. కాకపోతే మన దేశంలో కాదు, విదేశాల్లో. విదేశీ వాళ్ళ ఆలోచనలు అన్నీ వెరైటీకి వాంతులైనట్లు ఉంటాయి. మనుషుల అవయవాలను పోలిన బట్టలను కుట్టడం ఓకే గానీ మరీ ప్రైవేటు పార్టులను పోలిన అవయవాలను కుట్టడం ఏమిటండి పిచ్చి కాకపోతేనూ. వాళ్ళు కుట్టారంటే ఓకేనండి.. కొనేవాడికి ఉండాలిగా బుద్ధి. పోనీ ఇంట్లో వేసుకు చస్తే పర్లేదు. వేసుకుని రోడ్డెక్కడం ఏంటండీ. పిచ్చోళ్ల గురించి వినడమే గానీ లైవ్ లో చూడ్డం ఇదే మొదటిసారి అనేలా ఒకడు పురుషాంగం డ్రెస్ లో రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చి మామూలుగా ఉన్నాడా? ఊహూ.. మహిళల వెంటపడుతున్నాడు.
మరి వాడు ఏం వాగి చచ్చాడో తెలీదు గానీ ఆ మహిళలు అతన్ని చూసి దూరంగా భయపడి పరిగెత్తారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బ్రెజిల్ లోని రియో దే జనెయరో నగరంలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఏడడుగుల సైజు కలిగిన పురుషాంగం ఆకారంలో ఉన్న డ్రెస్ ధరించి నగర కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. గాలితో నింపిన డ్రెస్ ని వేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలో కార్నివాల్ గోర్స్ దగ్గర ఈ పురుషాంగం డ్రెస్ లో మహిళల వెంటపడుతూ వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మరి పురుషాంగం డ్రెస్సు ధరించి మహిళలను వేధించిన వ్యక్తిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Man Dressed As 7ft Penis Arrested For Harassing Women
A man dressed as a 7ft penis was arrested by police in Rio de Janeiro, Brazil, after women complained that he was harassing them. pic.twitter.com/BHqvK8GVQu
— Punch Newspapers (@MobilePunch) February 23, 2023