SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Anand Mahindra Shares Boy Jump On Road Video Goes Viral

నడిరోడ్డుపై పిల్లాడి పల్టీలు! గోల్డ్ విన్నర్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 10 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నడిరోడ్డుపై పిల్లాడి పల్టీలు! గోల్డ్ విన్నర్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..

ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. 61 పతకాలు సాధించి… పట్టికలో నాలుగోస్థానంలో భారత్ నిలిచింది. కామెన్వెల్తే క్రీడల్లో భారత్ తరపున పతకాలు సాధించిన క్రీడకారులకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు క్రీడాకారులను అభినందిస్తూ ట్వీట్లు చేస్తోన్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర.. క్రీడాకారులను ప్రశంస్తూ ట్వీట్ చేశారు. రాబోయే తరానికి గోల్డ్ మెడల్ విన్నర్స్ అంటూ ఒక పిల్లాడు జంప్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ఆనంద్‌ మహీంద్రా ఏ ప్రశ్నకైనా తనదైన శైలిలో బదులిస్తుంటారు. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన స్టైల్లో కామెంట్లు చేస్తారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి తన సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించడం.. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడం లాంటివి ఈ వ్యాపారవేత చేస్తుంటారు. వ్యాపారంలో బిజీగా ఉంటు సమాజం గురించి ఆలోచించే వారిలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేశారు. క్రీడలంటే ఆనంద్ మహీంద్రాకు చాలా అసక్తి. క్రీడలకు, ఇతర ఆసక్తికర విషయాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మంగళవారం ఓ వీడియోను షేర్ చేశారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయన ఈ పోస్ట్‌లో ప్రశంసించారు.

అంతే కాక రోడ్డు మధ్యలో పల్టీలు కొడుతున్న ఒక చిన్న పిల్లవాడి వీడియో పోస్ట్ చేశారు. “CWG 2022లో బంగారు వర్షం తర్వాత తదుపరి తరం ప్రతిభను సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఎవరూ గుర్తించడం లేదు. మనం ఈ ప్రతిభను ఫాస్ట్ ట్రాక్ చేయాలి” అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను త్రినెల్వేలి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక స్నేహితుడు తనకు పంపాడని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

And after the Gold rush for India at the #CWG2022 the next generation of talent is shaping up. Unsupported. We need to get this talent on the fast track. (This video shared by a friend who has seen this boy in a village near Tirunelveli) pic.twitter.com/DXBcGQjMX0

— anand mahindra (@anandmahindra) August 9, 2022

This is how the world should be… A Gold medal to both of them for demonstrating the difference between competitiveness and enmity. #NeerajChopra #ArshadNadeem pic.twitter.com/F47TeCtJGN

— anand mahindra (@anandmahindra) August 8, 2022

  • ఇదీ చదవండి: ‘పడమటి సంధ్యారాగం’ సీన్ రిపీట్.. తెలుగు అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమ!
  • ఇదీ చదవండి: యూఏఈ, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో అంబానీ జట్ల పేర్లు ఇవే!

Tags :

  • anand mahindra
  • Commonwealth Games 2022
  • Video Viral
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మంచు ఫ్యామిలిలో విభేదాలు.. వైరలవుతోన్న వీడియో!

మంచు ఫ్యామిలిలో విభేదాలు.. వైరలవుతోన్న వీడియో!

  • వీడియో: వామ్మో కీర్తి సురేశ్‌ ఏంటి ఇంతలా తెగించింది.. అందరి ముందే నోటితో బాటిల్‌ ఎత్తి!

    వీడియో: వామ్మో కీర్తి సురేశ్‌ ఏంటి ఇంతలా తెగించింది.. అందరి ముందే నోటితో...

  • వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

    వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

  • NTRకు ఆకాశంలో థ్యాంక్స్ చెప్పిన ఫ్యాన్స్.. విమానానికి బ్యానర్ కట్టి..

    NTRకు ఆకాశంలో థ్యాంక్స్ చెప్పిన ఫ్యాన్స్.. విమానానికి బ్యానర్ కట్టి..

  • కోట శ్రీనివాసరావు మృతి చెందాడంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

    కోట శ్రీనివాసరావు మృతి చెందాడంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • రైల్వే ట్రాక్ పక్కన గుడి.. తొలగించాలని చూస్తే వింత అనుభవాలు

  • ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

  • దుబాయ్ తీసుకెళ్లి టార్చర్ పెట్టారు.. తిండి పెట్టకుండా గదిలో బంధించి: సనా

  • సొంతంగా హెలికాప్టర్ కలిగిన హీరోయిన్!.. అప్పట్లోనే వేల కోట్ల ఆస్తులు!

  • ట్రాన్స్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ మృతి..

  • కులాంతర వివాహం చేసుకుంటే రూ.10 లక్షలు.. ఎక్కడంటే?

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • AP గ్రాడ్యుయేట్స్‌ MLC ఎన్నికల్లో TDP హవా.. 2 స్థానాల్లో ఘన విజయం!

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam