SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » mystery » England Woman Joyce Vincent Death Mystery

టీవీ చూస్తూ అస్థిపంజరంగా మారింది.. ఆమె మృతి ఇప్పటికి మిస్టరీనే!

  • Written By: Dharani
  • Published Date - Sat - 20 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీవీ చూస్తూ అస్థిపంజరంగా మారింది.. ఆమె మృతి ఇప్పటికి మిస్టరీనే!

పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు.. అలానే జీవం ఉన్న ప్రతిది నశిస్తుంది. ఇక ఆత్మ, పునర్జన్మ ఇలాంటి వాటి మీద బోలెడన్ని వాదనలు. ఇప్పుడు మనం ఆ టాపిక్‌ మీదకు వెళ్లడం లేదు కానీ.. కొన్ని చావులు మాత్రం చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతాయి. వారు ఎందుకు, ఏ కారణం చేత చనిపోయారు వంటి కారణాలు మాత్రం తెలియవు. ఏళ్లు గడుస్తున్న కొద్ది అవి అంతు చిక్కని మిస్టరీలుగా మారుతాయి. ఈ కోవకు చెందిన ఓ డెత్‌ మిస్టరీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఓ మహిళ.. కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. అలా కూర్చున్న మనిషి కూర్చన్నట్లే మృతి చెందింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లిన పోలీసులకు.. అక్కడి దృశ్యం చూసి గుండెలు జారిపోయాయి. ఎదురుగా కుర్చీలో అస్థిపంజరం వారికి దర్శనం ఇచ్చింది. మరో షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే.. ఆ ఇంట్లో టీవీ ఇంకా మోగుతూనే ఉంది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. కానీ సదరు మహిళ మృతికి గల కారణాలు నేటికి కూడా బయటపడలేదు. ఆ వివరాలు..

ఈ ఆశ్చర్యకరమైన సంఘటన లండన్‌లో చోటు చేసుకుంది. జాయిస్‌ విన్సెంట్‌ అనే మహిళ ఇలా విచిత్రమైన రీతిలో మృతి చెందింది. ఆ వివరాలు.. జాయిస్‌ విన్సింట్‌ 1965, అక్టోబర్‌ 19ప లండన్‌లో జన్మించింది. ఆమె కుటుంబ సభ్యులు వివరాలు ఏమి తెలియవు. ఎందుకంటే.. చనిపోవడానికి రెండేళ్ల ముందు అనగా.. 2001 నుంచి ఆమె తన సన్నిహితులతో కాంటాక్ట్స్‌ తెంచుకుంది. ఉద్యోగానికి రాజీనామా కూడా చేసింది. గృహహింస బాధితుల కోసం నిర్మించిన ఆశ్రమంలో చేరింది. అయినవారు అందరికీ దూరంగా ఉండటం ప్రారంభించింది.

Joyce Vincent

Join Our Whatsapp Channel

ఈ క్రమంలో 2006, జనవరి 25న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విన్సెంట్‌ నివాసంలో కనిపించిన దృశ్యం చూసి వారు భయంతో బిగుసుకుపోయారు. ఎందుకుంటే.. ఆమె చనిపోయి అప్పటికే సుమారు మూడు సంవత్సరాలు కావొస్తోంది. ఇక విన్సెంట్‌.. చేతిలో రిమోట్‌ పట్టుకుని.. కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ అలానే మృతి చెందింది.

Joyce Vincent

కూర్చిలో విన్సెంట్‌ అస్థిపంజరం వారికి దర్శనం ఇచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. విన్సెంట్‌ గదిలో టీవీ నడుస్తూనే ఉంది. ఇక ఆ అస్థిపంజరం విన్సెంట్‌దేనని ఆమె దంతాలను పరీక్షించడం ద్వారా తెలిసింది. అయితే విన్సెంట్‌ మృతికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఇప్పటికి ఆమె మరణం అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

  • ఇది కూడా చదవండి: చదివింపుల విందులో వసూళ్ల వర్షం.. ఏకంగా రూ.15 కోట్లు!
  • ఇది కూడా చదవండి: “ఖైదీ కుమార్తెను నేను”… తొమ్మిదేళ్ల చిన్నారి స్పీచ్ వైరల్!

Tags :

  • England
  • latest telugu news
  • mistery
  • TV
Read Today's Latest mysteryNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

    'డాడీ'లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

  • ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

    ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

  • 2023 Ashes: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆహా ఇది కదా ఘనమైన వీడ్కోలంటే..

    క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆహా ఇది కదా ఘనమైన వీడ్కోలంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam