SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Antony Tweet About His Health Update Now He Is Out Of Danger

తీవ్ర గాయాల నుంచి బయటపడ్డా.. వైరలవుతోన్న విజయ్‌ ఆంటోని ట్వీట్‌!

  • Written By: Dharani
  • Published Date - Wed - 25 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తీవ్ర గాయాల నుంచి బయటపడ్డా.. వైరలవుతోన్న విజయ్‌ ఆంటోని ట్వీట్‌!

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు విజయ్‌ ఆంటోని. తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. అటు తమిళ్‌లో, ఇటు తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ ఆంటోని. సంగీత దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన విజయ్‌ ఆంటోని.. తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో బిచ్చగాడు 2 షూటింగ్‌ సమయంలో.. యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తుండగా విజయ్‌ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. ఆయన కోమాలోకి వెళ్లారని ఇప్పటికే జోరుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా విజయ్‌ ఆంటోని ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. తాజాగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. ఆ వివరాలు..

ప్రమాదానికి గురైన తర్వాత విజయ్‌ ఆంటోని ట్వీట్‌ చేశాడు. సర్జరీ పూర్తి అయ్యిందని.. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘‘డియర్ ఫ్రెండ్స్… మలేషియాలో ‘పిచ్చైకారన్ 2’ (‘బిచ్చగాడు 2’) చిత్రీకరణ చేస్తున్న సమయంలో నేను ప్రమాదానికి గురయ్యాను. ఈ సంఘటనలో నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత తొందరలో మీ అందరితో మాట్లాడతాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు.

Vijay Antony

తాను ఆరోగ్యంగా ఉన్నట్లు.. థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ఉన్న ఫోటోని షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలతోంది. ఈ ఫోటోని చూస్తే.. సర్జరీ జరిగిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నుంచి తీసిన పిక్‌లా ఉంది. అభిమానులు తన ఆరోగ్య పరిస్థితి పట్ల ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విజయ్‌ ఆంటోని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. విజయ్‌ కోలుకున్నాడని తెలిసి అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన తెర మీద చూడాలని కోరుకుంటున్నారు.

ఇక విజయ్‌ ఆంటోని.. తొలుత మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తన కెరీర్‌ ప్రారంభించాడు. తర్వాత హీరోగా మారారు. శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘మహాత్మా’కు విజయ్‌ ఆంటోనినే సంగీత దర్శకుడు. ఇక హీరోగా మారిన తర్వాత కథా ప్రాధ్యానమున్న చిత్రాలు చేస్తూ..కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. అయితే ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ కెరీర్‌లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తమిళంలో మాత్రమే కాదు… తెలుగులో కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ‘పిచ్చైకారన్ 2′ (తెలుగులో బిచ్చగాడు 2’) చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. డూప్‌ లేకుండా యాక్షన్‌ సీన్స్‌లో నటిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.

Dear friends, I am safely recovered from a severe jaw and nose injury during Pichaikkaran 2 shoot in Malaysia.
I just completed a major surgery.
I will talk to you all as soon as possible😊✋
Thank you for all your support and concern for my health🙏❤️ pic.twitter.com/YJm24omxrS

— vijayantony (@vijayantony) January 24, 2023

Tags :

  • Health Update
  • Movie News
  • Tweet Viral
  • Vijay Antony
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam