ట్రైలర్ లేదా మూవీకి సంబంధించిన ఏ వీడియో అయినా సరే హీరోని చూపిస్తుంటారు. కానీ 'బిచ్చగాడు 2' టీమ్ అలా చేయలేదు. కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కాన్సెప్ట్ తో కేక పుట్టించారు!
హీరో విజయ్ ఆంటోని. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘బిచ్చగాడు’ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్న మనోడు.. ఆ తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే అవన్నీ దాదాపు తమిళంలోనే రిలీజ్ అవుతున్నాయి తప్పితే తెలుగులో డబ్ కావడం లేదు. ఇక చాలా రోజుల తర్వాత ‘బిచ్చగాడు 2’తో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైపోయాడు. అందుకు తగ్గట్లే షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో భారీ ప్రమాదం జరగడం […]
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు విజయ్ ఆంటోని. తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. అటు తమిళ్‌లో, ఇటు తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో.. యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. ఆయన కోమాలోకి వెళ్లారని ఇప్పటికే జోరుగా వార్తలు […]
తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో ఇప్పుడు వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడ్రోజుల క్రితం మలేషియాలో బిచ్చగాడు షూటింగ్ చేస్తున్న సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యాడు. బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో విజయ్ ఉన్న బోటు ఎదురుగా బోటును ఢీకొట్టింది. అప్పుడు విజయ్ ఆంటోని పైకి ఎగిరి కింద పడటంతో గాయాలయ్యాయి. ఆయన ముఖం, దవడకు గాయాలయ్యాయని, […]
విజయ్ ఆంటోనీ.. ఒక మ్యూజిక్ కంపోజర్, ప్లేబ్యాక్ సింగర్, ఎడిటర్, డైరెక్టర్, లిరిసిస్ట్, ఆడియో ఇంజినీర్ ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాడు. తెలుగు ప్రేక్షకులకు విజయ్ ఆంటీనీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగు సినిమా అభిమానుల్లో ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇటీవలే విజయ్ ఆంటోనీ మలేషియాలో ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై సరైన సమాచారం అదండం లేదు. కొందరు ఆయన ఆరోగ్య […]
తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్లలాంటోళ్లు! ఎందుకంటే సినిమా బాగుంటే చాలు అందులో హీరో ఎవరు? ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేశాడా అనేది అస్సలు పట్టించుకోరు. గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా టాలీవుడ్ అక్కున చేర్చుకున్న మూవీస్ లో ‘బిచ్చగాడు’ ఒకటి. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన విజయ్ ఆంటోని.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. కోట్లకు కోట్లకు కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు అదే హీరో […]
ప్రేమ పేరిట జరిగే దారుణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తమ ప్రేమకు నో చెప్తే.. నర రూప రాక్షసులుగా మారుతున్నారు కొందరు యువకులు. విచక్షణ మరిచిపోయి.. తమను కాదన్న యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. వారి ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడటం లేదు. ఈ క్రమంలో తాజాగా చెన్నైలో ఓ ప్రేమోన్మాది యువతిని కదులుతున్న రైలు కింద తోసేశాడు. దీంతో ఆ యువతి తల ముక్కలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. […]
అన్ని రంగాల్లోని వారు విడాకులు తీసుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరైన విడాకులు తీసుకుంటే మాత్రం.. అది తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో కూడా విడాకులు అనేది చాలా కామన్ విషయం అనేది అందరికి తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బిగ్ బిగ్ స్టార్స్ అందరూ ఎవరూ ఊహించన విధంగా విడాకులు తీసుకుంటూ ఫ్యాన్స్ షాక్ ఇస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకోవడం వివిధ కారణలతో విడాకులు తీసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా యంగ్ […]
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. భిన్న చిత్రాలకు విజయ్ ఆంటోని కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. డబ్బింగ్ రూపంలో వచ్చిన సరే ఇక్కడ ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఆయన హీరోగా […]