టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం ఇదేం కొత్త కాదు. ఒకప్పుడు ఇలాంటివి చాలానే జరిగాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట చేరిపోనున్నారు. ఇదిలా ఉండగా వీరి గురించి ముందుగానే అంచనా వేసాడు వేణు స్వామీ.
ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా సెలబ్రెటీల జీవితాల గురించి వారి జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అదేంటో గాని ఇతను చెప్పిన విషయాలన్నీ నిజమైపోతుంటాయి. నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం, అలాగే రామ్ చరణ్ ఉపాసన లేట్ గా తల్లి తండ్రులు అవుతారని ఈయన ముందుగానే అంచనా వేశారు. అంతేకాదు రెండు నెలల క్రితం టాలీవుడ్ లో ఇండస్ట్రీలో యువ హీరో చనిపోతారు అంటూ ఈయన తెలపడం గమనార్హం. దీంతో ఇప్పుడు జనాలకి కూడా ఈయన చెప్పే మాటలు అక్షర సత్యాలన్నా భావన ఏర్పడింది. అలాగే ఓ టాలీవుడ్ హీరో.. ఒక హీరోయిన్ ని హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు అని ఓ ప్రస్థావన లో చెప్పాడట. వారుఎవరో కాదు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి
టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం ఇదేం కొత్త కాదు. ఒకప్పుడు ఇలాంటివి చాలానే జరిగాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట చేరిపోనున్నారు. ఈ నెల 9 న వీరిద్దరి నిశ్చితార్ధం గ్రాండ్ గా జరగనుంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లుగా గతంలో వార్తలు వచ్చినా అవి వట్టి గాసిప్స్ అని అందరూ అనుకున్నారు. అయితే అవి గాసిప్స్ కావు నిజాలే అని తాజాగా వీరి నిశ్చితార్థంతో ప్రూవ్ అయింది. దీంతో ఇది నిజం అని నమ్మక తప్పడం లేదు. ఇదిలా ఉండగా వీరి గురించి ముందుగానే అంచనా వేసాడు వేణు స్వామీ. ఇదివరకు జరిగిన ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరికీ వివాహం గురించి మాట్లాడిన మాటలు నిజం అవ్వడం ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారింది.
వేణు స్వామి చెప్పింది లేట్ అయినప్పటకి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి విషయంలో అతను చెప్పింది ఇంత తొందరంలో నిజమవ్వటం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఇతను కరెక్ట్ గా పేరు చెప్పకుండా హింట్ మాత్రం ఆలోచించే విధంగా ఉంది. గతంలో ఓ యంగ్ హీరో చనిపోతాడు అని చెప్పాడు గానీ తారకరత్న అని పేరు మాత్రం ఎక్కడ వాడలేదు. అదే విధంగా మరోవైపు నుంచి ఓ టాలీవుడ్ హీరో, హీరోయిన్ అన్నాడు కానీ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లిచేసుకుంటారు అని ఎక్కడ కూడా ఖచ్చింతంగా చెప్పలేదు. ఇలాగ వేణు స్వామీ ఇలా అంచనా వేసిన విషయాలన్నీ నిజమవడంతో తర్వాత ఎవరి విషయంలో సంచలన విషయాలు చెబుతాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.