SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Varun Tej Donation To Devanar Blind School

పుట్టిన రోజున.. దేవనార్ బ్లైండ్ స్కూల్‌ కు వరుణ్ తేజ్‌ విరాళం!

    Published Date - Thu - 19 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
పుట్టిన రోజున.. దేవనార్ బ్లైండ్ స్కూల్‌ కు వరుణ్ తేజ్‌ విరాళం!

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ఈరోజు(జనవరి 19)న పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మెగా హీరో బర్త్‌ డే అంటే సెలబ్రేషన్స్‌ మాములుగా ఉండవు. కానీ, వరుణ్ తేజ్ మాత్రం ఎప్పుడూ సంబరాలకు కాస్త దూరంగానే ఉంటాడు. తాజాగా దేవనార్ బ్లైండ్ స్కూల్ చిన్నారులు వరుణ్ తేజ్‌ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి మెగా బ్రదర్ నాగబాబు కేక్ కోసి వరు ణ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవనార్ బ్లైండ్ స్కూల్ కోసం వరుణ్ తేజ్ పంపిన చెక్కును నాగబాబు అందజేశారు. దేవనార్ బ్లైండ్ స్కూల్‌కు వరుణ్‌ తేజ్‌ లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు.

పుట్టిన రోజు సందర్భంగా వరుణ్ తేజ్ తర్వాతి సినిమాపై కూడా క్రేజీ అప్డేట్ వచ్చింది. వరుణ్ నెక్ట్స్‌ ఫిల్మ్ కి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ని సినిమా యూనిట్ రివీల్ చేసింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ ప్రవీణ్ తన నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి గాండీవధారి అర్జున అని టైటిల్ పెట్టారు.  వరుణ్ తేజ్ కెరీర్లో వస్తున్న 12వ సినిమాని చాలా క్రేజీగా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఫస్ట్ లుక్‌ చూశాక.. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమైపోతోంది. అయితే వరుణ్ తేజ్‌ క్యారెక్టర్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా పోస్టర్ షేర్‌ చేస్తూ ‘శాంతి భద్రతలను కాపాడటం తేలికైన విషయం కాదు’ అన్నట్లు కొటేషన్ పెట్టాడు.

Mega Brother @NagaBabuOffl graced the birthday event of Mega Prince @IAmVarunTej in Chiranjeevi Blood Bank. Many fans & orphanage students attended the function.

On behalf of #VarunTej, he handed over a special donation cheque to Devnar School for The Blind. A great initiative pic.twitter.com/jDuzQCef5M

— MEGA SUPPORTERS (@MegaSupporters) January 19, 2023

గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ కొత్తదైన, ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం అయితే అర్థమవుతోంది. వరుణ్‌ లుక్ మేకోవర్ చూస్తేనే హీరోయిక్ గా కనిపిస్తున్నాడు. ఇది ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ ఒక స్పై గానీ, లేదా రా ఏజెంట్ అయి ఉండొచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాంటి వార్తలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు కొట్టిపారేశాడు. ఇది మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇంక గాండీవధారి అర్జున ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూసి మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

#GandeevadhariArjuna pic.twitter.com/L2p4g5FttS

— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2023

Tags :

Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

    రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

    ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

    బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

    బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • సంచలనంగా మారిన రమ్య రఘుపతి ఆడియో కాల్ లీక్..

  • వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

  • అన్‌స్టాపబుల్ షోలో పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన! డైరెక్ట్ గా అడిగేసిన బాలయ్య!

  • బెస్ట్ ఐడియా.. మీ పాత ఫోన్‌నే మీ ఇంటి CCTV కెమెరాగా మార్చుకోండి!

  • 2,391 కొత్త పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ..

  • అభిమాని ఫోన్ విసిరేసిన స్టార్ హీరో! వైరల్ అవుతున్న వీడియో!

  • మలైకా అరోరాను హత్తుకున్న మాజీ భర్త అర్బాజ్ ఖాన్..!

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam