SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Us Los Angeles Times Special Story On Ss Rajamouli

రాజమౌళికి అమెరికా జేజేలు.. ఆకాశానికి ఎత్తేస్తూ US పత్రిక స్పెషల్ స్టోరీ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 26 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాజమౌళికి అమెరికా జేజేలు.. ఆకాశానికి ఎత్తేస్తూ US పత్రిక స్పెషల్ స్టోరీ!

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన గురించి ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. పాన్‌ ఇండియా, వరల్డ్‌ సినిమాలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇండియన్‌ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి పెట్టారు. బాహుబలి సినిమాకే అభిమానులు జేజేలు కొడితే.. ఇటీవల ట్రిపులార్‌ సినిమాతో తన స్థాయిని మరోఎత్తుకు తీసుకెళ్లారు. ఇటీవలే జపాన్‌లో ట్రిపులార్‌ సినిమాని విడుదల చేయగా ఆల్‌ టైమ్‌ రికార్డు కలెక్షన్స్‌ రాబట్టింది. అటు హాలీవుడ్‌ నుంచి కూడా ట్రిపులార్‌ సినిమాకి మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. హేమా హేమీ డైరెక్టర్లు కూడా రాజమౌళి టేకింగ్‌ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో ఉంటూ అక్కడి ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో పాల్గొంటూ ఉన్నారు.

ఇప్పటికే హాలీవుడ్‌కు చెందిన ఎంతో మంతి టాప్‌ డైరెక్టర్లు ట్రిపులార్‌ సినిమా గురించి, రాజమౌళి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. రాజమౌళికి పలు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఒకవేళ మార్వెల్‌ యూనివర్స్‌ డైరెక్టర్‌ కెవిన్‌ ఫెయిగ్‌ మిమ్మల్ని అప్రోచ్‌ అయితే కలిసి పనిచేస్తారా అంటూ అడిగారు. అందుకు రాజమౌళి ప్రస్తుతం నేను తెలుగు సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబుతో సినిమా చేయబోతున్నాను. నేను ఆ పనుల్లో బిజీగా ఉన్నాను. కానీ, ఒకవేళ కెవిన్‌ నన్ను అప్రోచ్ అయితే కచ్చితంగా ప్రయత్నిస్తాను అంటూ సమాధానం చెప్పారు. హాలీవుడ్‌లో డైరెక్టర్ల టేకింగ్, వారి మెథడాలజీ ఎంతో బాగుంటుందని తెలిపారు. ఒకరోజు కచ్చితంగా ప్రిన్స్ ఆఫ్ పెర్షియా సినిమాని అడాప్ట్‌ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

And the foRRRce continues to be with #RRRMovie 🔥🌊🤩

Join Our Whatsapp Channel

Hollywood filmmaker @JJAbrams, the director of Star Wars, Mission Impossible and many other remarkable movies, said that he is a 𝙃𝙐𝙂𝙀 𝙁𝘼𝙉 𝙤𝙛 #𝙍𝙍𝙍.

Glad to see @SSRajamouli meet him at the Governors Awards.❤️ pic.twitter.com/U2Jf9BYEGT

— RRR Movie (@RRRMovie) November 20, 2022

ఇప్పుడు తాజాగా మరోసారి రాజమౌళి పేరు అమెరికాలో మారుమ్రోగింది. ప్రస్తుతం రాజమౌళి అమెరికాలోనే ఉంటూ ట్రిపులార్‌ సినిమాని మరింత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా లాస్ ఏంజెల్స్‌ టైమ్స్‌ పత్రిక రాజమౌళి గురించి స్పెషల్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్‌ చేసింది. అమెరికా యాక్షన్‌ చిత్రాలను చూసి రాజమౌళి పెరిగారు. ఇప్పుడు ఆయన తీసిన టాలీవుడ్‌ ఎపిక్ చిత్రం చూసి అమెరికా ప్రజలు ఆనందంతో కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తున్నారంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కథనం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ట్రిపులార్‌ సినిమాతో ఇండియన్‌ సినిమాని, టాలీవుడ్‌ పేరుని సినిమా ప్రపంచంలో రాజమౌళి మరో మెట్టుకు ఎక్కించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

💥💥💥💥💥💥💥💥 @latimes 🤩 pic.twitter.com/4rLOGCFVEa

— RRR Movie (@RRRMovie) November 26, 2022

Tags :

  • America
  • Movie News
  • RRR
  • SS Rajamouli
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసిలో సరికొత్త వింత భాష

వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam