SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » The Legend Saravana Stores Founder And Actor Arul Saravanan Background In Telugu

The Legend: ఎవరీ లెజెండ్ శరవణన్? వేల కోట్లకి వారసుడు! బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 25 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
The Legend: ఎవరీ లెజెండ్ శరవణన్? వేల కోట్లకి వారసుడు! బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్!

ది లెజెండ్‌.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చల్లో ఉన్న సినిమా. వేలకోట్లకు అధిపతి ఐదు పదుల వయసు దాటాక తాను కన్న కల కోసం హీరోగా మారారు. నటనకు వయసుతో సంబంధం ఏంటి అంటూ ది లెజెండ్‌ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఎంతో మందికి ఇతని బ్యాగ్రౌండ్‌ తెలియక పోవచ్చు. అసలు ఈ శరవణన్‌ ఎవరు? ఆయన కథేంటో తెలుసుకుందాం.

శరవణన్‌ పూర్తి పేరు అరుల్‌ శరవణన్‌. ఈయన 1970, జులై 10న చెన్నైలో జన్మించారు. అరుల్‌ శరవణన్‌ కంటే ఒక్క ఏడాది ముందే దేశంలోనే ఎంతో పెద్ద రిటైల్‌ చైన్‌ స్టోర్స్‌ గా ఎదిగిన శరవణ స్టోర్స్‌ ప్రారంభం అయ్యింది. ఒక కుటుంబం నడుపుతున్న ఇండియాలోనే అతిపెద్ద రిటైల్‌ స్టోర్‌ చైన్‌ స్టోర్స్‌ ఇవే. ఒకే ప్రాంతంలో అత్యధిక స్టోర్స్‌ కలిగి.. అధిక మొత్తంలో వ్యాపారం చేస్తున్న స్టోర్ కూడా ఇదే. ఒక్క చైన్నైలో వీరికి ఏడు స్టోర్స్ ఉన్నాయి.

Saravanan

అరుల్‌ శరవణన్‌ తండ్రి సెల్వరత్నం శరవణన్‌ నెల్లై జిల్లా నుంచి చైన్నై మారిపోయారు. తొలినాళ్లలో టీ వ్యాపారిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఎంతో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆ తర్వాత శరవణ స్టోర్స్‌ కు ప్రొపైటర్‌ గా మారారు. ఆయన సోదరులు యోగ రత్వం, రాజా రత్నం ఈ స్టోర్స్‌ లో పార్టనర్స్‌ అయ్యారు. వారు పిల్లలు అంతా కలిసి ఈ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.

ఆ తర్వాత అరుల్‌ శరవణన్‌ వారి నుంచి విడిపోయి తన సోదరి భర్త సాయంతో శరవణ సెల్వరత్నం, ది లెజెండ్‌ శరవణ, ది లెజెండ్ న్యూ శరవణ పేర్లతో స్టోర్స్‌ ప్రారంభించారు. రికార్డుల ప్రకారం 2017 సంవత్సరంలో వీరి సంస్థ టర్నోవర్‌ 750 మిలియన్‌ డాలర్లు. అందులో వారి ఆదాయం 200 మిలియన్‌ డాలర్లు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత వారి ఆదాయం వివరాలు ఎప్పుడూ వెల్లడించలేదు. ఈ సంస్థలో మొత్తం 10 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.

Saravanan

అర్లు శరవణన్‌ మొదటి నుంచి ఆయన మీద ట్రోల్స్‌ తో ఫేమస్‌ అయ్యారు. ఆయన చేసే వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఆయనే వ్యవహరించేవారు. వారి కమర్షియల్స్‌ లో తారలు, సెలబ్రిటీలతో శరవణన్‌ స్టెప్పులేస్తూ దీపావళి యాడ్స్‌ ను చేసేవారు. అలా అర్లు శరవణన్‌ బాగా ఫేమస్‌ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెర లేపారు.

అర్లు శరవణన్‌ మొదటి నుంచి నటన అంటే ఇష్టం. ఎప్పటికైనా ఒక నటుడు కావాలని కోరుకున్నారంట. ఆ ఆసక్తితోనే తన సంస్థ కమర్షియల్స్‌లో నటించారు. నటనపై తనకున్న మక్కువపై మాట్లాడుతూ.. “చిన్ననాటి నుంచి నటన, సినిమాలు అంటే ఇష్టం ఉండేది. కానీ, మా జీవన విధానం వేరు, మా వ్యాపారం వేరు. వ్యాపారంలో సక్సెస్‌ అయ్యాను. ఇప్పుడు అవకాశం రావడంతో సినిమా చేశాను. నటను వయసు అడ్డంకి కాకూడదని భావిస్తుంటాను” అంటూ చెప్పుకొచ్చారు.

Saravanan

శరవణన్‌ హీరోగా నటించి, నిర్మించిన ది లెజెండ్‌ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌటేలా హీరోయిన్‌ గా నటించింది. ఈ మూవీని జేడీ- జెర్లీ ద్వయం తెరకెక్కిచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. శరవణన్‌ బ్యౌగ్రౌండ్‌, హీరో కావాలన్న ఆయన కోరికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు.. ఇంటికెళ్లి, కేక్‌ కట్‌ చేయించిన చిరంజీవి!
  • ఇదీ చదవండి: ఓంకార్‌పై సంచలన కామెంట్స్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ భార్య..

Tags :

  • Arlu Saravanan
  • chennai
  • Legend Saravanan
  • tamil nadu
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

  • బిగ్ బ్రేకింగ్: సినీ నటి జయప్రదకు జైలు శిక్ష.. జరిమానా కూడా..

    బిగ్ బ్రేకింగ్: సినీ నటి జయప్రదకు జైలు శిక్ష.. జరిమానా కూడా..

  • 47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

    47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

  • రజనీకాంత్ సినిమా నిర్మాతకు ఆరు నెలల జైలు శిక్ష.. కారణం ఏంటంటే?

    రజనీకాంత్ సినిమా నిర్మాతకు ఆరు నెలల జైలు శిక్ష.. కారణం ఏంటంటే?

  • రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

    రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam