ఛాన్సులు రావాలంటే ఒకటి టాలెంట్ అయినా ఉండాలి. లేదంటే గ్లామర్ అయినా ఉండాలి. ఒకప్పుడు అంటే ఆల్బమ్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పని సులభం అయిపోయింది. గ్లామరస్ ఫొటోలు… ఇంకా చెప్పాలంటే నోరు తడారిపోయేలా ఉండే.. చూపు తిప్పుకోనివ్వని ఫొటోలు పోస్ట్ చేస్తున్న పలువురు భామలు.. కుర్రకారుని కుదురుగా కూర్చోనివ్వడం లేదు.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. గత కొన్నిరోజుల నుంచి మీరు ఇన్ స్టాలో చూస్తే.. ఒకమ్మాయి ఫొటోలు విపరీతంగా పోస్ట్ చేస్తోంది. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరా అని ఆరాతీస్తే.. తెలుగులో మూవీస్ కూడా చేసిందని తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎందుకు ఇంతలా అందాలు ఆరబోస్తుంది? ఇక వివరాల్లోకి వెళ్తే..
అక్కినేని నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన జోష్ సినిమాలో భావన అనే రోల్ లో యాక్ట్ చేసింది శ్రేయ ధన్వంతరి. ఈ మూవీ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన స్నేహగీతం చిత్రంలోనూ ఓ రోల్ చేసింది. పలు టీవీ యాడ్స్ లో కూడా కనిపించింది. తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో.. బాలీవుడ్ కి చెక్కేసింది.
ఆమె లక్ కలిసొచ్చి.. చిన్నాచితకా ఛాన్సులు ఆమెని వరించాయి. దీనికి తోడు ఈమె యాక్ట్ చేసిన స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీసులు హిట్ అవడంతో ఈమెకు కూడా కాస్త పేరొచ్చింది. కానీ అది సరిపోలేదో ఏమో మరి.. అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లో దుస్తుల్లో ఆమె తీసుకున్న ఫొటోలు అయితే.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఆ ఫొటోలు మీరు చూసేయండి. శ్రేయా ధన్వంతరి గ్లామర్ ట్రీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఫోటో షూట్ తో మతిపోగొడుతున్న యాంకర్ అనసూయ