SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shobu Yarlagadda Reacts News About Prabhas Having 84 Acres Farm House At Jubliee Hills

ప్రభాస్‌కు జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాల ఫామ్‌హౌస్‌ అంటూ వార్తలు.. బాహుబలి నిర్మాత ఫైర్‌!

  • Written By: Dharani
  • Published Date - Sat - 3 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభాస్‌కు జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాల ఫామ్‌హౌస్‌ అంటూ వార్తలు.. బాహుబలి నిర్మాత ఫైర్‌!

సెలబ్రిటీలకు సంబంధించి నిత్యం రకరకాల వార్తలు ప్రచారం అవుతుంటాయి. వీటిల్లో 1 శాతం నిజముంటే.. మిగతా 99 శాతం పుకార్లు, అవాస్తవాలు మాత్రమే. ముందు ఎవరో ఒకరు వార్త రాస్తారు.. మిగతావాళ్లంతా దాన్ని ఫాలో అవుతారు. సెలబ్రిటీల పట్ల జనాల్లో ఉండే ఆసక్తి కారణంగా ఇలా వారి గురించి రకరకాల వార్తలు ప్రచారం చేస్తారు. సెలబ్రిటీల వ్యక్తగత జీవితానికి సంబంధించి అయితే లెక్కలేనన్ని పుకార్లు షికారు చేస్తుంటాయి. వారి లవ్‌, రిలేషన్‌, పెళ్లి.. ఇలా అన్నింటి గురించి రకరకాల పుకార్లు షికారు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియా వెబ్‌సైట్‌.. డార్లింగ్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ గురించి ఓ వార్త ప్రచారం చేసింది. దీనిపై ఫ్యాన్స్‌, నెటిజనులే కాక.. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త న్యూస్‌ రాసి.. దానికి సెలబ్రిటీల పేరు జత చేస్తారా అని మండిపడుతున్నారు. ఇక బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డ కాస్త ఘాటుగానే స్పందించారు. ఆ వివరాలు..

ఆంగ్ల మీడియా వెబ్‌సైట్‌ ఒకటి.. ప్రభాస్‌కు జుబ్లీహిల్స్‌ ప్రాంతంలో 84 ఎకరాల విస్తీర్ణంలో ఓ ఫామ్‌హౌస్‌ ఉందని.. అప్పట్లో ప్రభాస్‌ కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకున్నారని.. ప్రస్తుతం దాని విలువ 64 కోట్లని రాసుకొచ్చింది. పైగా ఫామ్‌హౌస్‌ లోపల ఇలా ఉంటుంది అంటూ కొన్ని ఫోటోలని కూడా షేర్‌ చేసింది. విచిత్రం ఏంటంటే.. సదరు వెబ్‌సైట్‌ వాడిన ఫోటోలు ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ సినిమాలోని స్టిల్స్‌.

Shobu Yarlagadda

ఈ వార్త చూసి నెటిజనులు, డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోయారు. జుబ్లీహిల్స్‌లాంటి పాష్‌ ఏరియాలో ఒక్క ఎకరమే కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అలాంటిది 84 ఎకరాలంటే మాటాలా.. దాని విలువ వందల కోట్లు ఉంటుంది. అలా చూసుకున్నా 84 ఎకరాలు అంటే సుమారు 100 కోట్ల రూపాయల పైచిలుకు ఉండాలి. మరీ ఈ సైట్‌ వాళ్లేంటి.. 64 కోట్లు అని రాశారు.. అంటూ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేయసాగారు. ఇక ఈ వార్తపై బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డ స్పందించాడు. సెటైరికల్‌గా ట్వీట్‌ చేశాడు.

ఈ వార్తలపై శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. ‘‘ఏంటి నిజమా.. జూబ్లీహిల్స్‌లో.. ప్రభాస్‌కు జూబ్లిహిల్స్‌ ప్రాంతంలో 84 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ ఉందా.. అసలు జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాలు అంటే.. దాని విలువ ఎంత ఉంటుందో మీకు తెలుసా.. చెత్త న్యూస్‌ రాసి.. దానికి సెలబ్రిటీ పేరు ట్యాగ్‌ చేయడం మీకు బాగా అలవాటు అయ్యింది. అయినా ఒకే లైన్‌లో లావిష్‌, సింపుల్‌ అనే పదాలు రావడమేంటో.. అంటూ ఎద్దేవా చేస్తూ.. ట్వీట్‌ చేశాడు శోభుయార్లగడ్డ. ఇక నెటిజనులు కూడా జూబ్లీహిల్స్‌లో అసలు 84 ఎకరాల స్థలం ఎక్కడ ఉందిరా సామి.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి సదరు సైట్‌ తన తప్పును సరిదిద్ధుకుంటుందో లేదో చూడాలి.

.@TimesNow Really ? Do you guys have any idea what 84 acres in Jubilee Hills even means ? 🤣🤣 I guess your reporters can write and publish any garbage and tag a celebrity name to it ! And how can “lavish” and “simple” be in the same sentence! 😁 https://t.co/7SoTRmiAsR

— Shobu Yarlagadda (@Shobu_) December 1, 2022

Tags :

  • farm house
  • Jublee Hills
  • Prabhas
  • Shobu Yarlagadda
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

    ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

  • సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

    సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam