SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shares Photo Contains Rs 2000 Notes Bundle Vennela Kishore Home

Manchu Vishnu: టాలీవుడ్‌ కమెడియన్‌ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టల గుట్టలు.. మంచు విష్ణు ట్వీట్‌ వైరల్‌!

2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో మంచు విష్ణు చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. మరి ఇంతకు ఆ కమెడియన్‌ ఎవరంటే...

  • Written By: Dharani
  • Published Date - Sun - 21 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Manchu Vishnu: టాలీవుడ్‌ కమెడియన్‌ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టల గుట్టలు.. మంచు విష్ణు ట్వీట్‌ వైరల్‌!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2 వేల రూపాయల నోటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఈ నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇక 2 వేల నోట్ల రూపాయల రద్దుపై సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్స్, మీమ్స్‌ నడుస్తున్నాయి. అయితే గతంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా.. తాజా నిర్ణయంపై మాత్రం పెద్దగా స్పందించడం లేదు. కారణం ప్రస్తుతం 2 వేల నోట్ల ఎక్కువగా చెలామణిలో లేవు. కేవలం 10.8 శాతం నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది. టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్‌ ఇంట్లో 2 వేల రూపాయల నోట్ల కట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి అంటూ ఓ ఫొటో ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది.

ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు.. టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలు కుప్పలుగా రూ.2 వేల నోట్లు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ఒక ఫొటోని కూడా షేర్‌ చేశారు. ‘‘వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ తీసిన ఫొటో ఇది. ఆయన ఇంట్లో రూ. 2 వేల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇప్పుడు ఆయన వీటిని ఏం చేస్తాడో’’ అంటూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్‌పై వెన్నెల కిశోర్ స్పందించారు. ‘‘హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ ను చంపేసినట్లు, నా మీద పడ్డారేంటి?” అంటూ ఆహుతి ప్రసాద్ చెప్పిన డైలాగ్‌ను పోస్టు చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.

Photo was taken when I visited Sri. @vennelakishore garu home. I wonder what he will do with these 2000₹ notes. 🤔 pic.twitter.com/bLApojXxyA

— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2023

ఈ ట్వీట్లపై నెటిజనులు స్పందిస్తూ.. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరేమో.. భయ్యా మాకు హెల్ప్‌ చేయవచ్చు కదా.. ఇల్లు కట్టుకుంటాం అనగా మరి కొందరేమో ఏదైనా సేవా సంస్థకు దానం చేయండి అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొంత మంది “ఆ డబ్బుతో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడు” అనగా.. “కొద్ది సేపటి క్రితమే రూ. 2 వేల నోట్లను రూ.500 నోట్లుగా మార్చాడు” అంటూ బీరువా నిండుగా పేర్చిన రూ. 500 ఫోటోను మరికొంత మంది నెటిజన్స్ పోస్టు చేశారు. కొందరు నెటిజనులు మాత్రం.. మంచు విష్ణు మీద విమర్శలు చేస్తున్నారు. తమ్ముడి పుట్టినరోజుకు విషెస్‌ చెప్పవు కానీ.. కామెడీలు మాత్రం బాగా చేస్తున్నావంటూ ట్రోల్ చేస్తున్నారు.

Photo was taken when I visited Sri. @vennelakishore garu home. I wonder what he will do with these 2000₹ notes. 🤔 pic.twitter.com/bLApojXxyA

— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2023

Tags :

Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

    చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam