ఇటీవల ఇండియన్ ఆర్మీ విషయంలో వివాదాస్పద ట్వీట్ పెట్టి, క్షమాపణలు కోరిన బాలీవుడ్ నటి రిచా చడ్డాపై సోషల్ మీడియాలో విమర్శలు తగ్గట్లేదు. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ రిచా చేసిన ట్వీట్ గాలివానలా అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, హీరోలు స్పందించిన సంగతి తెలిసిందే. అయితే.. రిచా చడ్డా ట్వీట్ పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినా వారిలో టాలీవుడ్ హీరో […]
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొన్న వారు ఎవరైనా ఉన్నారంటే.. జంబలకిడి జారు మిఠాయి సాంగ్ పాడిన సింగర్ భారతమ్మ. మంచు విష్ణు జిన్నా మూవీలోని జారు మిఠాయి సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో ఈ పాట పాడిన ఒరిజనల్ సింగర్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోహన్‌బాబు.. స్వయంగా ఈ పాట ఒరిజనల్ సింగర్ భారతమ్మని పరిచయం చేయడమే […]
ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలనేవి ఎక్కువగా వస్తున్నాయి. వేరే భాషల్లోకి మన సినిమాలు రీమేక్ అవ్వడం గురించి పక్కనపెడితే.. వేరే భాషల్లోని సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్న వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అయితే.. ఈ రీమేక్ సినిమాల జాబితాలో చిన్న హీరోల దగ్గరనుండి అగ్రహీరోల వరకూ ఉండటం గమనార్హం. అదీగాక కొత్త కథలను కాకుండా పరభాషలో సూపర్ హిట్ అయిన సినిమాలనే ఎంపిక చేసుకోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ఓటిటి మాధ్యమాలు […]
సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీపై జరిగినంత ట్రోలింగ్ మరేవరి మీద జరగదు. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీ, విష్ణులు ఎక్కువగా ఈ ట్రోలింగ్ బారిన పడతారు. వారు మాట్లాడే మాటలే ట్రోలర్స్‌కి అవకాశం ఇస్తాయి. అయితే తాజాగా ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మంచు విష్ణు మాటలకు ముచ్చటపడి చప్పట్లు చరిచి మరి ప్రశంసించారు. అది కూడా బాలీవుడ్ మీడియా వాళ్లు కావడంతో.. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. తాజాగా మంచు విష్ణు.. జిన్నా సినిమాలో […]
తెలుగు బుల్లితెర రియాలిటీ షోలలో రీసెంట్ గా ప్రారంభమైన ‘డాన్స్ ఇండియా డాన్స్’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, సితార చీఫ్ గెస్టులుగా మొదలైన ఈ డాన్స్ రియాలిటీ షో.. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఈ షో.. ఏడవ ఎపిసోడ్ కి సంబంధించి కొత్తగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే.. డాన్స్ షో కాబట్టి ఎలాగో సందడి […]
టాలీవుడ్ లో రెగ్యులర్ గా ట్రోల్స్ కి గురయ్యేవారిలో మంచు విష్ణు ఒకరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విష్ణు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ.. కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. మంచు విష్ణుపై ట్రోల్స్ అసలు ఎప్పుడు, ఎందుకు మొదలయ్యాయో తెలియదు. విష్ణు ఏం చేసినా ట్రోల్స్ తో ట్రెండ్ చేసేస్తుంటారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ తనను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని, వాళ్ళను వదిలిపెట్టమని ఇటీవల […]
టాలీవుడ్ హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అనేది మామూలే. రెగ్యులర్ గా ట్రోల్స్ కి గురయ్యే సెలబ్రిటీలలో విష్ణు పేరు ఎప్పుడూ వినిపిస్తుంటుంది. అయితే.. ఎందుకు మంచు విష్ణు ట్రోల్స్ కి గురవుతుంటాడు? అనే సందేహం అందరికి వస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో విష్ణు పెట్టే పోస్టులు ఓ కారణం కాగా, మూవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు ఇచ్చే స్టేట్ మెంట్స్ మరో […]
సన్నీలియోన్.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ ఇండస్ట్రీల్లో చాలా బిజీగా గడుపుతోంది. ఒకప్పుడు స్పషల్ సాంగ్స్ తో సరిపెట్టుకున్న సన్నీ.. ప్రస్తుతం లీడ్ రోల్స్ కూడా చేస్తోంది. అంతేకాకుండా మలయాళం ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టబోతోంది. అన్ని భాషల్లో కలిపి సన్నీ లియోన్ చేతిలో ప్రస్తుతం 9 సినిమాల వరకూ ఉన్నాయి. తెలుగులోనూ మంచు విష్ణుతూ కలిసి గాలి నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచు విష్ణుకు, సన్నీలియోన్ కి మధ్య మంచి స్నేహం […]
ఈ మధ్యకాలంలో తెలుగు హీరోల్లో మెజారిటీ యంగ్ స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. బాహుబలి తో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగాయి. ఇదే క్రమంలో ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అనంతరం ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, RRR సినిమాతో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. వీరితో […]
Vishnu Manchu: సినీ పరిశ్రమనుంచి విశ్వక్ సేన్‌కు మద్దుతుగా నిలిచే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మీడియా డిబేట్‌లో వివాదం విషయంలో నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. కొందరు ఇన్‌డైరెక్ట్‌గా విశ్వక్‌ను సపోర్ట్ చేస్తున్నారు. మంచు విష్ణు విశ్వక్ సేన్‌కి శుభాకాంక్షలు చెబుతూ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘‘ నా తమ్ముడు విశ్వక్ సేన్‌కు శుభాకాంక్షలు. ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. అంతకు క్రితం […]