SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shah Rukh Khan Tweet About Ram Charan For Pathaan Trailer Launch

‘ఆస్కార్ ని టచ్ చేయనివ్వండి’ అంటూ.. రామ్ చరణ్ కి షారుఖ్ రిక్వెస్ట్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 10 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ఆస్కార్ ని టచ్ చేయనివ్వండి’ అంటూ.. రామ్ చరణ్ కి షారుఖ్ రిక్వెస్ట్!

చిత్రపరిశ్రమలో సినిమాల విషయమైనా.. ప్రమోషన్స్ విషయమైనా ఏ భాషకు చెందిన హీరోలైనా సపోర్ట్ చేసుకుంటుంటారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అలా తెలుగు హీరోలకి బాలీవుడ్ లో ఫ్రెండ్స్ ఉండటం చూస్తూనే ఉన్నాం. కాగా.. స్టార్ హీరోలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మరోసారి ప్రూవ్ చేశారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన హై యాక్షన్ ప్యాకెడ్ మూవీ ‘పఠాన్’ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ నటించగా.. సినిమాని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించారు.

జనవరి 25న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో పఠాన్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో పఠాన్ టీమ్ సాంగ్స్, టీజర్ తో ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో ట్రైలర్ రిలీజ్ చేశారు. కాగా.. పఠాన్ సినిమా ట్రైలర్ ని తెలుగులో రామ్ చరణ్ లాంచ్ చేయగా.. తమిళంలో దళపతి విజయ్ లాంచ్ చేయడం జరిగింది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టిన పఠాన్ ట్రైలర్ ప్రస్తుతం మూడు భాషల్లో ట్రెండ్ అవుతోంది. కాగా.. ఇన్ని రోజులు సాంగ్స్ కారణంగా వివాదాలలో, విమర్శలలో చిక్కుకున్న పఠాన్ మూవీ ట్రైలర్ ని రామ్ చరణ్, విజయ్ రిలీజ్ చేసేసరికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పాడు షారుఖ్.

ramcharan sharukh

ఇక రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ.. షారుఖ్ ట్విట్టర్ వేదికగా.. “థ్యాంక్యూ మెగా పవర్ స్టార్. మీ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ ని ఇంటికి తెచ్చినప్పుడు.. నన్ను కూడా ఒకసారి తాకనివ్వండి. లవ్ యూ” అంటూ రాసుకొచ్చాడు. అలాగే దళపతి విజయ్ కి కూడా థ్యాంక్యూ చెప్పాడు. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేస్తున్నాడు. మరోవైపు హీరోలంతా తమ సినిమాలను ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఇలాంటి హీరోల మధ్య ఇగోలు కాకుండా హెల్తీ వాతావరణం చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి చరణ్ గురించి షారుఖ్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Wishing the whole team of #Pathaan all the very best!@iamsrk Sir looking fwd to seeing you in action sequences like never before! #PathaanTrailerhttps://t.co/63G1CC4R20 @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/MTQBfYUfjg

— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2023

Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!!
(Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! )
Love you.

— Shah Rukh Khan (@iamsrk) January 10, 2023

Tags :

  • Movie News
  • Pathaan Movie
  • RAM CHARAN
  • Shah Rukh Khan
  • social media viral
  • Thalapathy Vijay
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam