SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Senior Actor Naresh Fires On Ticket Rates And Maintenance Of Theatres

టికెట్ రేట్స్, థియేటర్ల మెయింటైనెన్స్ పై సీనియర్ నటుడు నరేష్ ఫైర్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టికెట్ రేట్స్, థియేటర్ల మెయింటైనెన్స్ పై సీనియర్ నటుడు నరేష్ ఫైర్!

ఈ మధ్యకాలంలో థియేటర్లకు జనాలు రావడం లేదని అందుకే సినిమాలకు కలెక్షన్స్ లేవనేది కొందరి వాదన. కాదు.. సినిమాలలో కంటెంట్ ఉండటం లేదు.. కంటెంట్ ఉంటే జనాలు ఎలాగైనా థియేటర్లకు వస్తారనేది మరికొందరి వాదన. ఇక మీరెన్ని చెప్పినా.. థియేటర్లలో టికెట్ రేట్స్ ఎక్కువ అనుకుంటే.. అయినా ఫ్యామిలీతో వెళ్తే థియేటర్ లలో కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ ధరలే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది ఇంకొందరి వాదన. ఇన్ని వాదనల మధ్య సినిమా పరిశ్రమ ఎటు వెళ్తుందనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.

మొన్నటి వరకూ జనాలకు సినిమాలపై ఆసక్తి పోయిందని, అందుకే థియేటర్ల వైపు చూడటం లేదని ఇండస్ట్రీలో కొందరు భావించారు. కానీ.. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలతో ఆ భ్రమలన్నీ తొలిగిపోయాయి. ఎందుకంటే.. సినిమాలలో కొత్తదనం ఉంటే.. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు వస్తారనే మాట రుజువైంది. భారీ హైప్ తో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా.. చిన్న సినిమాలుగా వచ్చి కొన్ని డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి.

ఈ క్రమంలో ప్రతి సినిమాకు ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచడంతో థియేటర్ల వైపు చూసే నాథుడే లేకుండా పోయాడు. థియేటర్లన్నీ రెండో రోజే ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే.. సమస్య టికెట్ రేట్లే కాదు వేరే ఉన్నాయన్న విషయం అందరికీ అర్థమైంది. తాజాగా రెండో రోజే థియేటర్లు ఖాళీ అవుతున్న పరిస్థితిపై సీనియర్ నటుడు నరేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు రావడం లేదనే మాట నిజమే.. అయినా ఇంకా వేరే కారణాలున్నాయంటూ నరేష్ ట్వీట్స్ చేశారు.

నరేష్ ట్వీట్ చేస్తూ.. “ఒకప్పుడు థియేటర్లలో సినిమాలు బాగా ఆడేవి. ఇప్పుడు రెండో రోజుకే థియేటర్లు ఖాళీగా ఉండే పరిస్థితులు వచ్చాయి. దీనికి కారణం టికెట్ రేట్లతో పాటు.. థియేటర్లు జరుగుతున్నవి కూడా భాగమయ్యాయి. ఒక పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు రూ. 20 లేదా 30 ఉండాల్సినవి రూ. 300 చేశారు. సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్‌ కు వచ్చి సినిమా చూడాలంటే సుమారు రూ.2500 వరకు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారు..? ఆలోచించండి” అంటూ సెటైరికల్ గా స్పందించారు. ప్రస్తుతం నరేష్ అభిప్రాయాన్ని కొందరు ఏకీభవిస్తుండగా.. ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. మరి నరేష్ ట్వీట్స్ మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

What i mean to say is even an average film used to have collections for a week but now it needs to be a great film to fill the theatres the 2nd day. How many Extrodinary films can we make . So reduction of costs in the theatres can bring more people to many more films

— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022

Y are people not coming to theatres? Simple. a middle class family needs about rs 2500 avg for the experience . Not just the tickets rates . If pepsi or pop corn which cost rs 20 or 30 costs about rs 300 . So people don’t want just a good film but. A good experience. Think!!!

— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022

  • ఇదీ చదవండి: IMDBలో లైగర్ చెత్త రికార్డు! ‘ది లెజెండ్’ కంటే తక్కువ రేటింగ్ తో..

Tags :

  • Actor Naresh
  • latest tollywood news
  • Movie Theatres
  • Movie Ticket Rates
  • naresh
  • Tweets Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న 10 సినిమాలు ఇవే!..

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న 10 సినిమాలు ఇవే!..

  • ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే!..

    ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే!..

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Pavitra Lokesh: పవిత్రా లోకేష్‌తో పరీక్షలు దగ్గరుండి రాయించిన నరేష్!

    Pavitra Lokesh: పవిత్రా లోకేష్‌తో పరీక్షలు దగ్గరుండి రాయించిన నరేష్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam