SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sachin Tendulkar Daughter Sara Tendulkar Latest Photos Viral

హీరోయిన్‌కు మించిన అందాలతో సారా టెండూల్కర్!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 5 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హీరోయిన్‌కు మించిన అందాలతో సారా టెండూల్కర్!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది సారా. త‌న అందం, అభినయంతో సారా కుర్రాళ్ల మ‌న‌స్సును దోచేశారు. ఆమె సోషల్‌ మీడియాలో కూడా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలు, ఇతర అప్డేట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. సారాకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. సచిన్ కూతురు కనుక ఆ మాత్రం ఫాలోయింగ్‌ ఉండటం సహజం. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంది. తాజాగా ఓ గోల్డ్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

సచిన్ తన ఆటతో అందరి మనసులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడుస్తూ సారా టెండూల్క‌ర్ లండన్‌లో మెడిసిన్ చదివారు. సారాకు సోషల్ మీడియాలో ఫాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. హీరోయిన్‌కు మించిన అందం ఉన్న సారా ఒక్క ఫోటో పెట్టిందంటే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తాయి. తాజాగా ఇన్ స్టా లో అదిరిపోయే డ్రెస్ లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూస్తే సారా.. బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. హీరోయిన్లకి మించిన ఫిజిక్‌తో, వరుస ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం సారా టెండూల్కర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతోన్న సారా ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar)

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar)

  • ఇదీ చదవండి: టిమ్ డేవిడ్ రనౌట్‌‌.. స్టేడియంలో ఏడ్చేసిన సారా టెండూల్కర్!
  • ఇదీ చదవండి: ముద్దు కోసం హైపర్ ఆది, రవికృష్ణల మధ్య గొడవ.. వీడియో వైరల్!

Tags :

  • Photos Viral
  • sachin tendulkar
  • Sara Tendulkar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఆల్ టైం రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ! సచిన్ 19 ఏళ్ళ రికార్డ్ పై గురి

Virat Kohli: ఆల్ టైం రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ! సచిన్ 19 ఏళ్ళ రికార్డ్ పై గురి

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

    గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

  • 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్ గా రికార్డు!

    500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్ గా రికార్డు!

  • ఒక్క మార్పుతో  గిల్‌ కెరీర్ నాశనం! ఈ పిచ్చి ప్రయోగం అవసరమా?

    ఒక్క మార్పుతో గిల్‌ కెరీర్ నాశనం! ఈ పిచ్చి ప్రయోగం అవసరమా?

  • సచిన్, గంగూలీతో క్రికెట్ ఆడాడు! ఇప్పుడు నటుడు! గుర్తుపట్టారా?

    సచిన్, గంగూలీతో క్రికెట్ ఆడాడు! ఇప్పుడు నటుడు! గుర్తుపట్టారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam