గిల్-సారా మరోసారి వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈసారి వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే న్యూస్ బయటకొచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఏంటి సంగతి? తెలియాలా ఈ స్టోరీ చదివేయండి.
సెలబ్రిటీల పిల్లల గురించి తెలుసుకోవాలని వారి అభిమానులే కాక.. సామాన్యలు కూడా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం కాలంలో సెలబ్రిటీల పిల్లలు కూడా చిన్న వయసులోనే తెగ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇందుకు కారణం సోషల్ మీడియా. ఇక నిన్నంతా గంగూలీ కుమార్తె గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వివారలు..
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. కొంతకాలంగా సారా టెండూల్కర్.. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 168 పరుగుల భారీ తేడాతో గెలిచి.. ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ బాదిన గిల్.. దాంతోనే టీమిండియా తరఫున టీ20ల్లో హైఎస్ట్ స్కోర్ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో 122 పరుగులతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును […]
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇది పెద్ద విజయమే కానీ.. ఈ సిరీస్ గెలుపు కంటే.. శుబ్‌మన్ గిల్ బ్యాటింగే హైలెట్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో గిల్ ఆడిన తీరు అద్భుతం. ఒక యువ క్రికెటర్ నుంచి ఇలాంటి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ రావడం నిజంగా ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుగా శుభసూచికం. కెరీర్ ఆరంభంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా కూడా.. సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి ఇబ్బంది పడిన గిల్.. ఒక్కసారి సెంచరీ […]
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. సచిన్ తన ఆటతో అందరి మనసులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈ 25 ఏళ్ల ముద్దుగుమ్మ త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలావుంటే.. నిన్నమొన్నటివరకూ సచిన్ తనయగానే అందరికీ పరిచయం అయిన సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరుగాంచిన సారా, తాజాగా […]
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల మోడరన్ లైఫ్ స్టైల్ నే వారి పిల్లలు కూడా ఫాలో అవుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా బాలీవుడ్ లో పబ్స్, పార్టీస్, వీకెండ్ టూర్స్.. నైట్ అవుట్స్.. డేటింగ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఇదే ట్రెండ్ లో వెళ్తున్నారు. సరే సినీ నటుల వారసులు, వారసురాళ్లు కదా.. వారి పేరెంట్స్ నుండే ఆ కల్చర్ అలవాటు అయ్యిందేమో.. లేదా నెక్స్ట్ సినిమాల్లోకి వస్తారు కాబట్టి, ఆ మోడరన్ లైఫ్ అలవాటు చేసుకుంటున్నారేమో అనుకోవచ్చు. […]
క్రికెటర్లకు, సినిమా స్టార్లకు సంబంధించిన పర్సనల్ విషయాలపై అందరికి ఆసక్తే. అందులోనూ క్రికెటర్లు-సినీ స్టార్లు కలియతిరిగితే ఇంకేమైనా ఉందా! నానా రచ్చ చేస్తారు. అందుకే.. వీళ్ళు మూడో కంటికి తెలియకుండా పని కానిస్తుంటారు. తాజాగా, టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ సైతం అలానే చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ఓ హోటల్ లో బసచేసిన గిల్, అక్కడినుంచి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తూ అందరికి దొరికిపోయాడు. అందుకు సంబంధించిన […]
క్రీడా కారులకు, హీరోయిన్స్ కు మధ్య ప్రేమలు.. పెళ్లిళ్లు.. డేటింగ్ లు.. బ్రేకప్ లు సర్వ సాధారణమే. అయితే పలనా ఆటగాడు పలనా హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు ఇటీవలే వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు అనే వార్తలను మనం చాలానే వింటూ ఉంటాం. తాజాగా అలాంటి వార్తే ఒకటి క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ క్రికెటర్ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ […]
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది సారా. తన అందం, అభినయంతో సారా కుర్రాళ్ల మనస్సును దోచేశారు. ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలు, ఇతర అప్డేట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. సారాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సచిన్ కూతురు కనుక ఆ మాత్రం […]