ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. ఆ తరువాత విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఇచ్చింది. ఇక ఆ తరువాత నుంచి వెనక్కి తిరిగి చూడలేదు రష్మిక. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది రష్మిక. తాజాగా బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ నేషనల్ క్రష్. వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. ఇక తాజాగా అమితాబ్‌తో కలిసి నటించిన గుడ్‌బై చిత్రం విడుదలై మంచి ప్రశంసులు అందుకుంది. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రష్మిక చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా వెకేషన్ కోసం మాల్దీవులు వెళ్లింది రష్మిక. అక్కడ బ్యూటీఫుల్ లోకేషన్‌లో ఫుల్‌గా చిల్ అవుతూ..ఎంజాయ్ చేస్తోంది ఈ నేషనల్ క్రష్.
వరుస షూటింగ్స్‌తో బిజీ షెడ్యూల్స్ నడుమ కాస్త గ్యాప్ దొరకడంతో.. సరదాగా మాల్దీవ్ ట్రిప్ వేసిన రష్మిక మందన్న.. అక్కడి సాగర తీరంలో సేద దీరుతూ ఎంజాయ్ చేస్తోంది. అదే విధంగా తన ఫ్యాన్స్ కోసం ఓ రేంజ్‌లో అందాలే ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. స్మిమ్మింగ్ ఫూల్‌లో సేదదీరుతూ.. పొట్టి దుస్తుల్లో బీచ్ ఒడ్డున రచ్చ రచ్చ చేసింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. కాకరేపింది రష్మిక.
ఇక మాల్దీవుల్లో సముద్రపు ఒడ్డున ఓ అందమైన ప్రదేశంలో సేద దీరుతూ.. తన బ్యూటీని ఎక్స్‌పోజ్ చేస్తూ.. కిల్లింగ్ ఫోజులిచ్చింది రష్మిక. ఎద అందాల గేట్లు తెరవడమే గాక తన టైట్ ఫిట్ థైస్‌ని కెమెరా ముందు పెట్టేసింది. మీ కోసం అందాలు ఆరబోయడానికి నాకేం అభ్యంతరం లేదు అంటూ కొంటె ట్యాగ్ లైన్‌తో ఫోటోలు పోస్ట్ చేసింది రష్మిక. ఈ మాల్దీవ్ ట్రిప్‌కి విజయ్ దేవరకొండతో కలిసి వెళ్ళింది రష్మిక. వీరిద్దరూ లవ్‌లో ఉన్నారంటూ జోరుగా వార్తలు వస్తోన్న వీరు మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లోని అందమైన లొకేషన్స్‌లో చిల్ అవుతు ఎంజాయ్ చేస్తున్నారు.
Actress @iamRashmika Enjoying her beautiful vacation at Maldives 🌊❤🔥😍#RashmikaMandanna #Rashmika pic.twitter.com/y6mSZS3gSJ
— SumanTV (@SumanTvOfficial) October 11, 2022