SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ramnath Kovind Praises Hero Adivi Sesh

Adivi Sesh: మాజీ రాష్ట్రపతిని కలిసిన ‘మేజర్’ హీరో.. ఏమన్నారంటే..

సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. ఉగ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఈయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క 'మేజర్' అనే సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. మేజర్ మూవీలో హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. 26/11/2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చూపిన తెగువను కళ్లకు కట్టినట్లు చూపించారు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Tue - 16 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Adivi Sesh: మాజీ రాష్ట్రపతిని కలిసిన ‘మేజర్’ హీరో.. ఏమన్నారంటే..

సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. ఉగ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఈయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క ‘మేజర్’ అనే సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. మేజర్ మూవీలో హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. 26/11/2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చూపిన తెగువను కళ్లకు కట్టినట్లు చూపించారు.

మేజర్ మూవీకి అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా గతేడాది జూన్ 03న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాపై ఆర్మీ అధికారులు, అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ ప్రముఖులు హీరో అడవి శేష్ పై ప్రశంసల ఝల్లు కురిపించారు. అయితే తాజాగా భారత మాజీ రాష్ట్రపతి అయిన రామ్ నాథ్ కోవింద్ ఈ సినిమా చూసి సంతోషంతో ఉప్పొంగిపోయారు. వెంటనే నటుడు అడవి శేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న అడవి శేష్ రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. సినిమా అద్భుతంగా ఉందని అభినందించారు. అడవి శేష్ తో కాసేపు ఈ సినిమా గురించి మాట్లాడారు.

మాజీ రాష్ట్రపతిని కలిసిన వీడియోని అడివి శేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. మేజర్ సినిమా విడుదలై సంవత్సరం కాబోతోంది. ఇంకా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారిని కలిశాను. ఆయన మేజర్ సినిమా చూసి దాని గురించి మాట్లాడటం నేను మర్చిపోలేను. నా లైఫ్ లో ఇదొక మధుర జ్ఞాపకం అంటూ ఎమోషనల్ గా పోస్టు చేశారు. ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

Had the privilege of meeting with the Honourable Former President Sri Ram Nath Kovindji.

I am truly Overwhelmed by his response to our efforts on Major. It was a lovely conversation. Memories of a lifetime.

It’s going to be #MAJOR ‘s first anniversary in a few days and… pic.twitter.com/nlxx0nEObv

— Adivi Sesh (@AdiviSesh) May 16, 2023

Tags :

  • adivi sesh
  • Major Movie
  • Ramnath Kovind
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్ కంటే ముందు ‘కల్కి’ గా నటించిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

ప్రభాస్ కంటే ముందు ‘కల్కి’ గా నటించిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

  • కలకలం రేపుతున్న అడవి శేషు పోస్ట్‌.. ఎవరిని ఉద్ధేశించి ఆ మాటలు!

    కలకలం రేపుతున్న అడవి శేషు పోస్ట్‌.. ఎవరిని ఉద్ధేశించి ఆ మాటలు!

  • చెల్లి పెళ్లి వేడుకలో అడివి శేష్ సందడి.. వైరల్ అవుతున్న ఫొటోలు!

    చెల్లి పెళ్లి వేడుకలో అడివి శేష్ సందడి.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • ఓటిటిలోకి వచ్చేసిన ‘హిట్ 2’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

    ఓటిటిలోకి వచ్చేసిన ‘హిట్ 2’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

  • 2022లో అభిమానుల హృదయాలను గెలుచుకున్న బెస్ట్ స్టోరీస్!

    2022లో అభిమానుల హృదయాలను గెలుచుకున్న బెస్ట్ స్టోరీస్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam