SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ram Gopal Varma Controversial Comments On Rajamouli Rrr Movie

నేను చెప్పిందే నిజమైంది. RRR ఓ గే మూవీ! వైరల్ అవుతున్న RGV కామెంట్స్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 2 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నేను చెప్పిందే నిజమైంది. RRR ఓ గే మూవీ! వైరల్ అవుతున్న RGV కామెంట్స్!

2022 మొదటి త్రైమాసికంలో విడుదలైన సినిమాల్లో ట్రిపులార్ మూవీ ఒక విజువల్ వండర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1200 కోట్లు కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. కేవలం ఇండియన్ ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ట్రిపులార్ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు ఓటీటీలోనూ ట్రిపులార్‌ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. జీ5, నెట్‌ ఫ్లిక్స్ లో ట్రిపులార్ సినిమా చూసిన విదేశాల్లో ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాపై కాంట్రవర్సీ కింగ్ రామ్‌ గోపాల్ వర్మ మరోసారి వెటకారంగా స్పందించాడు. సాధారణంగా రామ్‌ గోపాల్ వర్మ ఎప్పుడు తిడతాడో.. ఎప్పుడు పొగుడుతాడో ఎవరూ చెప్పలేరు. అయితే ఈసారి కాస్త శ్రుతి మించి మాట్లాడాడనే చెప్పాలి. ట్రిపులార్ సినిమాపై ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ ఆర్టికల్ ను షేర్‌ చేస్తూ తన మాటలను సమర్థించుకున్నాడు. ఈ సినిమా గురించి నేనే ముందే చెప్పా చూశారా అంటూ ఎద్దేవా చేశాడు.

I was right 😎 “They are so gay’ Western audience’s perception of ‘RRR’ as a gay story https://t.co/OxVDVr5Qsp

Join Our Whatsapp Channel

— Ram Gopal Varma (@RGVzoomin) June 2, 2022

‘నేనే కరెక్ట్‌.. “వాళ్లు గేలు లాగా ఉన్నారు’ పాశ్చాత్య ప్రేక్షకులు ట్రిపులార్ సినిమా గే స్టోరీలా చూస్తున్నారు” అంటూ ట్వీట్‌ చేశాడు. రామ్‌ గోపాల్‌ వర్మ నేరుగా చెప్పకనే ఆ హెడ్డింగ్ ని కోట్ చేస్తూ నేనే కరెక్ట్ అని ఇన్‌ డైరెక్ట్ గా ట్రిపులార్ సినిమా గే స్టోరీ అని చెప్పానా.. అన్నట్లుగా కామెంట్‌ చేశాడు. ఆర్జీవీ ట్వీట్‌ పై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వాళ్లకంటే భాష అర్థం కాదు.. నీకు వచ్చుగా నీకూ అలాగే అర్థమైందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్నాళ్లు పోతే ఫ్రెండ్ షిప్ అర్థాన్ని కూడా మార్చేస్తారేమో అంటూ అభిప్రాయ పడ్డారు. రామ్‌ గోపాల్ వర్మ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మీ మీద ఉన్న RESPECT రోజు రోజుకీ తగ్గిపోతుంది sir…
Reason is only YOU

— AMAR BABU.YANANGI (@amarbabu27pspk) June 2, 2022

🤦 Friendship mata ki meaning maripothademo konni days lo

— Indira Shravani ( Mittemary Kedambi ) (@indira_shravani) June 2, 2022

Valaki ante lang prob niku endhi vodka esi mve chusava pic.twitter.com/s7DXtnEWqa

— uma_pspk❤️ (@umamaheshgandh2) June 2, 2022

  • ఇదీ చదవండి: నా కొడకా ఇంకోసారి అలా చేస్తే.. ముక్కు అవినాష్ కు నాగబాబు వార్నింగ్!
  • ఇదీ చదవండి: కాస్టింగ్ కౌచ్‌ అనుభవాన్ని బయట పెట్టిన గలాటా గీతూ! పర్సనల్ గా రమ్మంటూ..!

Tags :

  • Jr ntr
  • latest tollywood news
  • rajamouli
  • RAM CHARAN
  • Ram Gopal Varma
  • RRR
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam