SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Charan Upasana Attends Sharwanand Rakshitha Reddys Engagement Cermony

ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌.. ఉపాసనతో కలసి హాజరైన రామ్ చరణ్

  • Written By: Nidhan Singh
  • Updated On - Thu - 26 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌.. ఉపాసనతో కలసి హాజరైన రామ్ చరణ్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. పెళ్లి ఎప్పుడని అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వచ్చిన శర్వానంద్ మొత్తానికి మ్యారేజ్‌కు సిద్ధమైపోయారు. గురువారం (జనవరి 26న) రక్షితా రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో శర్వా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత.. ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ మనవరాలు కావడం గమనార్హం. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రక్షిత.. కరోనా వ్యాప్తి తర్వాత స్వదేశానికి వచ్చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని సమాచారం. ఇవాళ కొందరు సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య శర్వానంద్ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు రావడం విశేషం. భార్య ఉపాసనతో కలసి చెర్రీ ఈ ఫంక్షన్‌కు విచ్చేశారు. శర్వానంద్, రక్షితతో కలసి చెర్రీ, ఉపాసన దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకలో పింక్ కలర్ షేర్వాణీలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చరణ్ హాజరవ్వగా.. ఉపాసన పింక్ శారీలో మెరిసిపోయారు. అదే సమయంలో సింపుల్ లుక్స్‌తో శర్వా-రక్షిత జోడీ కూడా ఆకట్టుకున్నారు. ఇకపోతే, ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేక సతమతమవుతున్న శర్వానంద్.. ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో విజయాల బాట పట్టారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గానూ సక్సెస్ అయింది. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్‌లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు శర్వా. మరికొన్ని కథలను వింటున్నట్లు తెలిసింది. మరి, శర్వానంద్-రక్షితల జంట ఎలా ఉందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.

📸🫶 pic.twitter.com/HBNxibHFmH

— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) January 26, 2023

Tags :

  • RAM CHARAN
  • Sharwanand
  • tollywood
  • upasana
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam