యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రన్ రాజా రన్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న శర్వా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
హీరో శర్వానంద్ పెళ్లి శనివారం రాత్రి 11 సమయంలో జరిగింది. ఆయన ఏపీకి చెందిన రక్షిత రెడ్డి మెడలో మూడుముళ్లు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
హీరో శర్వానంద్ మరికొన్ని గంటల్లో రక్షిత మెడలో తాళి కట్టబోతున్నారు. జైపూర్‌లోని ఓ ప్యాలెస్ వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. ప్రస్తుతం వీరి సంగీత్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
స్టార్ హీరో శర్వానంద్‌కు యాక్సిడెంట్ అయిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో తమ అభిమాన హీరో ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ టైమ్‌లో శర్వా కారు ప్రమాదంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.
హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ప్రస్తుతం ఆయన ఆస్పిత్రిలో చికిత్స పొందుతున్నారు.
సెలబ్రిటీల ఇంట పెళ్లి వేడుక అంటే ఎంత ఘనంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన పెళ్లి ఖర్చుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
హీరో శర్వానంద్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందనే రూమర్స్ కి చెక్ పెడుతూ ఈ విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారిపోయింది.
మొన్నటి వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా ఉన్న శర్వానంద్ సైతం.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డితో 5 నెలల క్రితం నిశ్చితార్థం చేసుకుని ఆ జాబితా నుండి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే వీరిద్దరూ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఇటీవల కాలంలో మన హీరో, హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలను చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. అటువంటిదే ఈ ఫోటో. ఈ ఫోటోలో మీరు చూస్తున్న నటుడు.. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇంతకూ ఆ నటుడు ఎవరంటే..?