SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Charan Fans Gave Money To Sunisith After Beat

Ram Charan: చితకబాది ఖర్చులకు డబ్బులిచ్చారు.. అద్గది రామ్ చరణ్ అభిమానులు!

వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో ఫేమస్ అయిన సునిశిత్‌పై రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఆ విషయం తెలిసిన వారు అద్గది రామ్ చరణ్ ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేశారు.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 15 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ram Charan: చితకబాది ఖర్చులకు డబ్బులిచ్చారు.. అద్గది రామ్ చరణ్ అభిమానులు!

వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో ఫేమస్ అయిన సునిశిత్‌పై రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. సునిశిత్‌ ఇంటి దగ్గరకు వెళ్లి మరీ అతడిపై దాడికి పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం సునిశిత్‌ ఓ మీడియాకు ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఉపాసనపై అభ్యతర కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అది తెలిసిన అందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్ గ్రేట్ అంటూ అంటున్నారు.

నిత్యం ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలతో సునిశిత్ వార్తల నిలుస్తుంటాడు. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనపై సునిశిత్ అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్ అతడి పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వ‌దిన గురించి అలా మాట్లాడుతావా? అంటూ సునిశిత్‌ను ప‌ట్టుకుని చిత‌క బాదేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సునిశిత్‌ను చితక బాదిన రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్.. ఆ త‌ర్వాత కొంత డ‌బ్బులు ఇచ్చారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహిళల గురించి అలా మాట్లాడటం తప్పు.. ఇంకోసారి ఏ మహిళ గురించి అలా మాట్లాడొద్దంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ హెచ్చరించారు. అంతేకాక.. ఖర్చులకు ఈ డబ్బులు ఉంచుకోమని రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్నారు. అంతే కాదండోయ్‌.. “నీకు దెబ్బలు ప‌డ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటో నీకు తెలుసు. అలా చేయ‌టం త‌ప్పు.. ఇళ్లలోని మహిళల గురించి మాట్లాడ‌టం త‌ప్పు. నిన్నటి వరకు సినిమా గురించి మాట్లాడావు. అయినా నిన్ను ఎవ‌రూ ఏమీ అన‌లేదు. కానీ అప్పుడు పడని దెబ్బలు ఇప్పుడెందుకు ప‌డ్డాయి. ఇక‌పై ఏ హీరో గురించి అయినా త‌ప్పుగా మాట్లాడొద్దు.

ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్ ను చితకబాదిన రాంచరణ్ ఫ్యాన్స్ 🔥🔥🔥

Inko sari social media lo kanapadadu inka 🤣😂@AlwaysRamCharan pic.twitter.com/xaOKTna0M5

— CHE GUEVARA™ (@Karthik4PSPK) May 13, 2023

వ్యక్తిగత విష‌యాల గురించి ఇలా మాట్లాడితే ఎవ‌రైనా ఇలాగే స్పందిస్తారు. సంతోషంగా ఉండు.. సుఖంగా బ‌తుకు. ఎవరి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లమాకు” అంటూ రామ్ చరణ్ అభిమానులు డ‌బ్బుల‌తో పాటు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చెప్పిన విషయాలకు సునిశిత్ కూడా స‌రేనంటూ త‌లూపాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రామ్ చరణ్ ఫ్యాన్స్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

AT THE END,
Nee Fans Anna @AlwaysRamCharan ❤️🙏🏻 https://t.co/Cddf0wL3WE pic.twitter.com/LVOpalYYXM

— Raees (@RaeesHere_) May 14, 2023

Tags :

  • Movie News
  • Ramcharan
  • Sunisith
  • upasana konidela
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam