SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Charan And Upasana Special Gift To Manchu Manoj Marriage

మంచు మనోజ్‌-మౌనిక దంపతులకు చరణ్‌-ఉపాసన స్పెషల్‌ గిఫ్ట్‌

Ram Charan, Manchu Manoj: మంచు మనోజ్‌ పెళ్లికి హాజరు కాకపోయినా.. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ గిఫ్ట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 9 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మంచు మనోజ్‌-మౌనిక దంపతులకు చరణ్‌-ఉపాసన స్పెషల్‌ గిఫ్ట్‌

ఇటివల టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనికను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక శుభముహూర్తాన మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మనోజ్‌ అక్క.. మంచు లక్ష్మి ఇంట్లోనే వీరి విహావం ఘనంగా జరిగింది. పెళ్లికి మోహన్‌ బాబు, మంచు విష్ణు సైతం హాజరయ్యారు. పెళ్లి తర్వాత తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న మనోజ్‌-మౌనిక దంపతులు.. కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మౌనికతో పాటు ఆమె కుమారుడు ధైరవ్‌ రెడ్డి బాధ్యత కూడా తనదే అని మనోజ్‌ ప్రకటించి.. అందరి ప్రశంసలు అందుకున్నారు.

అయితే.. వీరి పెళ్లి జరిగిన చాలా రోజులే అవుతున్నా.. ఇప్పుడు పెళ్లిలో వచ్చిన బహుమతులను చూపిస్తున్నారు. తమ పెళ్లికి బంధుమిత్రులు ఇచ్చిన అపురూపమైన గిఫ్ట్స్‌ ముచ్చట్లను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతున్నారు. అయితే.. మనోజ్‌-మౌనికలకు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు సైతం పెళ్లికి స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. పెళ్లికి వెళ్లకపోయినా.. గిఫ్ట్‌ పంపి మనోజ్‌ను రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ విషయాన్ని తన తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేస్తూ..‘సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌ ఇలా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్యూ చరణ్‌, ఉపాసన. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఉంది. మాల్దీవ్స్‌ ట్రిప్‌ నుంచి రాగానే కలుద్దాం. ప్రేమతో ఎమ్‌ అండ్‌ ఎమ్‌’ అంటూ పేర్కొన్నాడు. అయితే.. చరణ్‌ పంపిన గిఫ్ట్‌ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Surprise gifts like these are ❤️

Thank you to the sweet couple @AlwaysRamCharan & @upasanakonidela for the lovely gesture.. Love you Mr & Mrs Mithrama ❤️
Can’t wait to meet you guys after your trip from Maldives,,have an amazing time😍
Much love from M & M. 🤗 pic.twitter.com/Ex3EpRFDGJ

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 9, 2023

Tags :

  • Manchu Manoj
  • Movie News
  • RAM CHARAN
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam