SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rajamouli Gives Clarity On Bahubali 3

బాహుబలి-3 పై రాజమౌళి క్రేజీ అప్డేట్..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 16 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బాహుబలి-3 పై రాజమౌళి క్రేజీ అప్డేట్..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. తనకు పాన్ ఇండియా ఫేమ్ తీసుకొచ్చిన బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా ఇది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా పాన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తెరకెక్కించాడు జక్కన్న. 2022 జనవరి 7న ఆర్ఆర్ఆర్ మూవీ వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆర్ఆర్ఆర్ పై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అయితే ఓవైపు RRR సంబంధించి ప్రమోషన్స్ జరుగుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బాహుబలి-3. రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి సిరీస్ కోసం మాహిష్మతి అనే సామ్రాజ్యాన్ని సృష్టించాడు రాజమౌళి. మరి అలాంటిది బాహుబలి-3 మూవీ అంటే.. కావాలని అభిమానులకు అనిపించినా ఇప్పట్లో వస్తుందా లేదా అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి.

Rajamoli Said Bahubali 3 is Confirmed కానీ బాహుబలి-2 విడుదలైన సమయంలోనే రాజమౌళి, రచయిత విజయేంద్రప్రసాద్ గారు ఓ ఇంటర్వ్యూలో బాహుబలి-3 గురించి కుండబద్దలు కొట్టేసారు. ఖచ్చితంగా బాహుబలి-3 ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పిన వీడియో అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. అంటే.. ఒకవేళ బాహుబలి-3 ఉందనుకుంటే ఎప్పుడు? బాహుబలి ప్రభాస్ ఓవైపు చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు. మరోవైపు రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతో అనౌన్స్ చేసాడు. అదీగాక రాజమౌళి బాహుబలి-3 గురించి చెప్పి కూడా మూడేళ్లు దాటింది. ఈ లెక్కన బాహుబలి-3 ఉన్నా.. ఇప్పట్లో కాదనేది అర్ధమవుతుంది. మరి ఈ విషయం పై అటు హీరో ఇటు మేకర్స్ మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.

Tags :

  • bahubali
  • Hero Prabhas
  • RRR
  • SS Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

  • సింహాద్రి హీరోయిన్ గుర్తుందా!.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా!

    సింహాద్రి హీరోయిన్ గుర్తుందా!.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా!

  • Ram Charan, NTR Movie: హాలీవుడ్ రేంజ్‌లో చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. దర్శకుడు?

    Ram Charan, NTR Movie: హాలీవుడ్ రేంజ్‌లో చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. దర్శకుడు?

  • ఆదిపురుష్‌లోని పది ఘోరమైన తప్పిదాలు ఇవే! కోపం రాక తప్పదు!

    ఆదిపురుష్‌లోని పది ఘోరమైన తప్పిదాలు ఇవే! కోపం రాక తప్పదు!

  • Allari Naresh, Rajamouli: రాజమౌళి, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా?

    Allari Naresh, Rajamouli: రాజమౌళి, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam