SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Puneeth Rajkumar Fans Get Emotional While Seeing Him On Screen

వీడియో: వెండితెరపై పునీత్ ను చివరిసారి చూస్తూ ఏడ్చేస్తున్న అభిమానులు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 17 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: వెండితెరపై పునీత్ ను చివరిసారి చూస్తూ ఏడ్చేస్తున్న అభిమానులు!

కన్నడ పవర్ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన చివరి సినిమా జేమ్స్. అప్పు జయంతి సందర్భంగా మార్చి 17న 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో అట్టహాసంగా విడుదల అయ్యింది. కర్ణాటకలో మార్చి 17 నుంచి 24 వరకు వారం మొత్తం జేమ్స్ సినిమానే ప్రదర్శిస్తామని డిస్టిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పునీత్ ను చివరిసారి స్క్రీన్ పై చూస్తూ అభిమానులంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. థియేటర్ నుంచి వచ్చే అభిమానులు బరువెక్కిన హృదయంతో తిరిగి వస్తున్నారు.

ఇదీ చదవండి: పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్స్’ సినిమా రివ్యూ

సోషల్ మీడియా మొత్తం పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ సినిమా గురించే టాక్ నడుస్తోంది. తమ అభిమాన హీరో చివరి సినిమా కావడం, మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జయంతి కావడంతో ఫ్యాన్స్ మరింత ఎమోషనల్ అవుతున్నారు. కొందరు అభిమానులు పునీత్ ను చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం, ఉయ్ లవ్ అప్పూ అంటూ కేకలు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Fans getting emotional seeing after #James movie🥺

Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8

— Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022

Auto Rally Held in Kolar…Powerstar🤩 #James #PuneethRajkumar pic.twitter.com/pNIgWy8lVa

— YUVARATHNAA PRK_CULT (@Yuva_AppuFan) March 17, 2022

The love kannada people have for the legendary Rajkumar family is 🔥🔥🔥

James is set break every opening record in kannada cinema.

Witness his magic for the one last time.#James#PuneethRajkumar #HBDPowerStar #HBDPuneethRajkumar pic.twitter.com/NXFgBto7xj

— Indian Box-office (@Indianboxoffic3) March 17, 2022

At midnight 12 people gathered at theatre to celebrate the bday of the man who is not around us physically ❤️❤️

Remember the name Dr Puneeth Rajkumar #DrPuneethRajkumar #KingAppu #JamesHistoricEuphoria @PuneethRajkumar pic.twitter.com/dheWSutZQn

— 𝐀𝐩𝐩𝐮 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐇𝐨𝐮𝐬𝐞 ™ (@AppuCelebration) March 16, 2022

Craze is Baap 🔥🔥 #JamesHistoricEuphoria #James @PuneethRajkumar pic.twitter.com/pUQfjEaxkb

— Samarth ⚡ (@SamarthAppu) March 17, 2022

Rally held in bidar on the occasion of #PuneethRajkumar Birthday and james release…Power Of Youth🤩 pic.twitter.com/6iTCBeK2YS

— YUVARATHNAA PRK_CULT (@Yuva_AppuFan) March 17, 2022

Jai Powerstar PuneethRajkumar #PuneethRajkumar….This will be remembered in the kfi books of history…. pic.twitter.com/s6IGJQqVt9

— YUVARATHNAA PRK_CULT (@Yuva_AppuFan) March 17, 2022

Pure Power Star rampage at Gokak 💥#PuneethRajkumar • #BoloBoloJames#JamesHistoricEuphoria pic.twitter.com/52JRhyBo0z

— Ravi MSDian ™ (@MSDevoteee) March 16, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • James
  • Karanataka
  • Puneeth Rajkumar
  • viral video
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

10 నెలల బిడ్డను వదిలి.. దేశ సేవ కోసం సరిహద్దుకు పయనమైన సైనికురాలు

10 నెలల బిడ్డను వదిలి.. దేశ సేవ కోసం సరిహద్దుకు పయనమైన సైనికురాలు

  • ధోనిలా ఆడుతున్న అమ్మాయి.. హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్ము లేపుతుందిగా..

    ధోనిలా ఆడుతున్న అమ్మాయి.. హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్ము లేపుతుందిగా..

  • వింత ఆచారం: భర్త కాళ్లు కడిగి, ఆ నీళ్లను తాగిన భార్య.. వీడియో వైరల్!

    వింత ఆచారం: భర్త కాళ్లు కడిగి, ఆ నీళ్లను తాగిన భార్య.. వీడియో వైరల్!

  • వీడియో: పట్టపగలు మొబైల్ షాపులో చోరీ.. ఎలా దొంగిలించాడో చూడండి!

    వీడియో: పట్టపగలు మొబైల్ షాపులో చోరీ.. ఎలా దొంగిలించాడో చూడండి!

  • దారుణంగా ఆ నటి పరిస్థితి.. 2 నెలలుగా బెడ్ పైనే!

    దారుణంగా ఆ నటి పరిస్థితి.. 2 నెలలుగా బెడ్ పైనే!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • ‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

  • పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న దంప‌తులు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

  • పెను విషాదం: టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam