తమ కిష్టమైన హీరో కోసం ఫ్యాన్స్ ఎన్ని కష్టాలు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ హీరోను ఏ చిన్నమాట అన్నా వాళ్లు తట్టుకోరు. గొడవపడ్డానికి కూడా వెనకాడరు. హీరో పిలుపిస్తే.. సేవా కార్యక్రమాలు చేయటానికైనా సిద్ధం అయిపోతుంటారు.
పవర్ స్టార్ అనగానే మనకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు. కానీ కన్నడ ప్రేక్షకులకు మాత్రం పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకం వస్తారు. ఓ హీరోని ఎంతలా అభిమానించొచ్చు అనేది ఆయన క్రేజ్ చూసిన తర్వాత టాలీవుడ్ ఆడియెన్స్ కి అర్థమైంది. గుండెపోటుతో ఆయన మరణించినప్పుడు కర్ణాటకలోనే కాదు యావత్ దేశంలో చాలామంది బాధపడింది. తెలుగు హీరోలు కూడా పునీత్ తో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పునీత్.. ఎప్పటికీ అలా […]
వివిధ రంగాలకు చెందిన కొందరు తమదైన ప్రతిభతో ప్రజల మనస్సును గెలుచుకుంటారు. అంతేకాక ప్రముఖలల్లో అతి తక్కువ మంది మాత్రమే చనిపోయిన తరువాత కూడా ప్రజల గుండెల్లో చిరంజీవులుగా ఉంటారు. అయితే కొన్ని చోట్ల అయితే ప్రజల మదిలో నిలిచిన వ్యక్తులు, సమాజానికి స్ఫూర్తిగా ఉండే వ్యక్తుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాలో సైతం చేర్చారు. భవిషత్యులో దేశానికి ఉత్తమ పౌరులుగా నిలిచే విద్యార్ధులకు.. ప్రముఖల జీవిత చరిత్రలే ఆదర్శంగా. తాజాగా కర్ణాటక ప్రభుత్వం పవర్ స్టార్ డాక్టర్ […]
సెలబ్రిటీలు అన్నాక కెమెరా ముందు ఏ విషయాన్నైనా ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా వేరే హీరోల గురించిఎం, వారి అభిమానుల గురించి మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడితే ఇంకా మంచిది. సరే ఎలాగో వినేవారు ఉన్నారు కదా అని నోరుజారితే.. ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వేరేలా ఉంటాయి. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో దర్శన్ విషయంలో ఇదే జరిగింది. హీరో దర్శన్ ఏ విషయమైనా నిర్మొహమాటంగా కెమెరా ముందే మాట్లాడేస్తుంటాడు. తన […]
మనిషి జన్మకు నిజమైన సార్థకత ఎప్పుడు లభిస్తుంది అంటే.. ఈ లోకం విడిచి వెళ్లిన తర్వాత కూడా ప్రజలు వారిని మర్చిపోలేకపోతున్నారు.. నిత్యం తలుచుకుంటున్నారు అంటే ఆ జన్మ గొప్పది. చిన్న వయసులోనే కన్నుమూసినా సరే.. ఉన్నంతకాలం.. ప్రజలు తనను పదికాలాల పాటు గుర్తుంచుకునేంత గొప్పగా జీవించాడు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఆయన మృతి చెంది ఏడాది పూర్తయ్యింది.. అయిన సరే ప్రజలు మాత్రం ఆయనను మరవడం లేదు. వి మిస్ యూ అప్పు […]
కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఇవాళ ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్ కి కన్నడ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాజ్యోత్సవ కార్యక్రమంలో దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి.. కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న; అవార్డుని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తి సంపాదించుకున్న ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. పునీత్ రాజ్ […]
దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేడనే విషయాన్నీ ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడుగా స్టార్డమ్ అందుకున్న పునీత్.. వ్యక్తిగతంగా గొప్ప మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకు ఫ్రీ స్కూల్స్ లాంటి ఎన్నో మంచి పనులు చేపట్టిన పునీత్ రాజ్ కుమార్.. గతేడాది ఇదే నెలలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో పునీత్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన […]
ప్రముఖ దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్పు పుట్టిన రోజుల వేడుకల్ని ప్రత్యేకంగా జరపాలని భావిస్తోంది. ఇక, ఫ్యాన్స్ నిన్నటినుంచే అప్పు సమాధి దగ్గర బారులు తీరారు. ఆయన సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఫ్యాన్ అప్పు సమాధి దగ్గర రచ్చ చేశాడు. కుటుంబంతో సెల్ఫీలు దిగుతూ పోలీసులనే ఇబ్బంది పెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గురువారం ఓ ఫ్యాన్ […]
దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేని పునీత్ అభిమానులు, సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం ఏంటంటే? పునీత్ రాజ్ కుమర్ చివరి సారిగా నటించిన చిత్రం గంధదగుడి. ఈ సినిమాకు సంభందించిన మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇక ఈ మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ భార్య ప్రధాని మోడీకి ట్యాగ్ చేశారు. […]
Puneeth Rajkumar: దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తమని విడిచి వెళ్ళినందుకు కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. చిన్న వయసులో మరణించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అయినప్పటికీ పునీత్ ఎప్పుడూ తమ గుండెల్లోనే జీవించి ఉంటారని అభిమానులు అభిప్రాయపడ్డారు. అలాంటి అభిమానులకు ట్విట్టర్ సంస్థ షాకిచ్చింది. కన్నడ ప్రజలు ఎంతగానో గౌరవించుకునే తమ అభిమాన నటుడు పునీత్ ను ట్విట్టర్ […]