టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తోంది. అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ పూజా కాళ్లని తదేకంగా చూస్తూ ఉంటారు. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అని ఒక పాట కూడా పాడతారు బన్నీ. సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితి యువకులకు వచ్చింది. పూజా హెగ్డే కారులో కూర్చుని.. లేడీ జేమ్స్ బాండ్ లా బ్లాక్ డ్రెస్ ఒకటి వేసుకుని.. కాళ్ళు కనబడేలా ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు చూస్తుంటే కుర్రకారుకి నిద్ర పట్టదేమో అనేలా ఉన్నాయి. ఆ కాళ్ళ మీద ఒక ఫాంటసీ సాంగ్ పాడుకోవచ్చు. అసలే వింటర్.. ఈ చలిని ఎలా తట్టుకోవాలిరా అని ఆలోచిస్తున్న కుర్రకారుకి బాడీలో హీట్ పెంచేలా ఫోజులిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
పూజా బేబీ ఇచ్చే హీట్ కి.. స్వెట్టర్ తో పని లేకుండా తిరిగేయచ్చు అనేంతగా కిక్ ఇస్తుంది ఈ బ్యూటీ. కారులో కూర్చుని.. కళ్ళ జోడు ముక్కు మీదకి చేర్చి.. కారు లైట్లలా కళ్ళు పెద్దవి చేసి.. ఆ గులాబీ రేకుల్లాంటి పెదాల మీద బెండకాయ లాంటి సుతిమెత్తని వేలుని చేర్చి.. తదేకంగా చూస్తూ ఇచ్చిన ఫోజు చూస్తే.. అమ్మడుకి ఇంత విరహ వేదన ఉందా అని అనిపిస్తుంది. జుట్టు మీద చేతులు వేసి.. వయ్యారంగా కూర్చుని.. కళ్ళు మూసుకుని.. తన్మయత్వం చెందుతున్న ఈ ఫోజుని చూస్తే.. బాడీ లోంచి పొగలు వచ్చేలా ఉన్నాయి. కుర్రాళ్ళకి చలి మంట వేసుకునే పని తప్పించింది. ఈ చలిలో పూజా తన గ్లామర్ తో బాడీలో మంటలు రేపుతోంది.
మెరిసిపోయే బ్లాక్ డ్రెస్ లో పూజా బేబీ అదిరిపోయింది అంతే. మేడమ్ సార్ మేడమ్ అంతే. ఆ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం సూపర్బ్. ఆ స్టైల్ కి, ఆ హాట్ నెస్ కి, ఆ ఎక్స్ ప్రెషన్స్ కి, ఆ విరహానికి.. టేక్ ఏ బౌ అనిపిస్తుంది. ‘ఓ పిల్లడో.. నిన్నే చూస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ ఫోటోలను షేర్ చేసింది. లాస్ట్ ఫోటోలో కెమెరా వైపు చూస్తూ ఫోజులిచ్చింది. ఈ మాత్రం ట్రీట్ సరిపోద్దిగా. ఇక నేను బయలుదేరనా అనేలా ఒక క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. కాళ్లతోనే మొత్తం సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏలేస్తుంది. సోకుల సామ్రాజ్యపు యువరాణిలా.. పూజా చేస్తున్న యుద్ధంలో గెలుపు ఆమెదే అనేలా చేస్తుంది. రస రాజులందరినీ ఆమె కాళ్ళ దగ్గర పడుండేలా కవ్విస్తుంది.